Browser లో మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark Bar కనపడాలా ?

మనకు నచ్చిన Websites రొజూ అవసరమైనపుడల్లా Visit చేయడానికి Bookmarks చాలా బాగా ఉపయోగపడుతాయి . అయితే కొన్ని సార్లు ఈ Bookmark Bar అడ్డం గా కనిపిస్తుంది. అలాగని Hide చేస్తే మనకి ఉపయోగమేమీ ఉండదు . ఈ నేపద్యం లో . మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark కనిపిస్తే చాలా  ఉపయోగకరం గా ఉంటుంది కదా . ఈ పోస్టులో అది ఎలా చేయచ్చో వివరం గా చూద్దాం .

How To Show/Hide Bookmarks Automatically When Cursor Hover ?


  • దిని కోసం మీరు చేయవలిసిందల్లా Bookmark DropDown అనే Extension Firefox లో Add చేస్కోవాలి .
  • తర్వాత FireFox Browser Restart చేయాలి .
  • ఇక అప్పటి నుండి మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark కనిపిస్తుంది .
automatically show hide bookmarks
FireFox Extension : Bookmark Dropdown
Browser లో మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark Bar కనపడాలా ? Browser లో మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark Bar కనపడాలా ? Reviewed by itGuru99 on 11:32:00 AM Rating: 5

1 కామెంట్‌:

  1. The ensuing international locations of North Korea and South Korea have since been on vastly different paths over the previous seven a long time. This also extends to the net world, as web entry within the nation is both reserved for the elite, extremely monitored, or restricted to a national intranet, comprised of some governmental websites. It goes with out saying then that online playing in North Korea is practically SM카지노 non-existent. A study found out there’s a probability that the number of lively gamblers are higher.

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.