ఒక్కప్పుడు Birthday Wishes వంటివి Friends కి పంపాలి అంటే Sms చేస్తాం లేదా Facebook లో Message పెడతాం . అయితే ఇప్పుడు Trend ఇంకా Advance గా మారింది . ఇప్పుడు దాదాపు అందరి చేతుల్లోను Smart Phones ఉండటం ఎక్కువయితే అందులో Whatsapp కి ఇప్పుడు మంచి ఆదరణ ఉంది . మీ Friend Birthday కి కావచ్చు లేదా ఏదైనా ముఖ్యమైన విషయం పలానా సమయానికి Automatic గా మీరిచ్చే సందేశం ముందుగానే Whatsapp లో Schedule చేస్కోవడం ఎలాగో ఈ పోస్ట్ లో చూద్దాం .
How to send Scheduled Birthday Wishes on whatsapp ?
1 . Step 1 : ముందుగా Play store లో Scheduler for WhatsApp అనే Application Android Mobile లో Install చేయాలి .
2. Step 2 :దీనిని Install చేసిన వెంటనే Settings లో Scheduler For Whatsapp Option Enable చేస్కోవాలి .
3 . Step 3 : తర్వాత క్రింది Screenshot లో చూపిన విధం గా Recipient Details , Time , Frequency , Message ఎంటర్ చేసి create button కొట్టడమే .
Website Link : Scheduler For Whatsapp
How to send Scheduled Birthday Wishes on whatsapp?(no need root)
Reviewed by itGuru99
on
11:32:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: