Blogging చేయడానికి సరైన platform ఎన్నుకొండిలా ?

చాలా మంది Blog ని Create చేయాలి అంటే ఎదో Coding Knowledge అవసరమని అనుకుంటారు. అంతే కాదు దీనికి చాలా ఖర్చు కుడా అవుతుందని అనుకుంటారు. కానీ అదంతా తప్పు . Blogging చేయడానికి మనకు ఎలాంటి Coding Knowledge అవసరం లేకుండా చేసే ఎన్నో Platforms నెలకొల్పవచ్చు . అంతే కాదు మరీ professional  గా చేయాలి అనుకుంటే తప్ప కొత్తగా ప్రారంభం చేసిన వాళ్లకి  ఇందులో మనకు ఖర్చు కుడా అయ్యేది ఎమీ ఉండదు. కాబట్టి కొత్తగా Blog ని నెలకొల్పాలి అని అనుకునేవాళ్లు నిక్షేపంగా ఏ సంకోచం లేకుండా దీనిని ఆరంభించవచ్చు .


What Is The Right Blogging Platform For You?

ఒక మంచి Blog ని నెలకొల్పడానికి మనకు Internet లో WordPress, Blogger, Weebly ఇలా చాలా platforms అందుబాటులో ఉన్నాయి . అన్న్జిట్ల లో ప్రస్తుతం బాగా పాపులర్ అయి ఉన్నవి . WordPress, Blogger అని చెప్పుకోవచ్చు . ఇవి రెండూ చాలా సౌకర్యం గా ఉండటమే కాకుండా ఎవ్వరికైనా ఇట్టే సులభం గా అర్ధం అయిపోతుంది . వీటి రెండిటి మద్య ముఖ్య తేడాలు ఏమిటో ఇపుడు చూద్దాం .

Blogger :


  • కొత్తగా బ్లాగు ప్రారంభించే వాళ్లకి ఇది Right Choice.
  • ఇది Simple Interface తో ఉండటమే కాకుండా చక్కగా ఎవరికైనా అర్ధం అయిపోతుంది .
  • ఇందులో మన Blog కి Free గా Domain కుడా Connect చేయవచ్చు .
  • ఒక Blog కి అవసరం అయ్యే అన్ని Widgets మనకు ఇందులో ఉచితం గా లభిస్తాయి .
  • లెక్కలేనన్ని Themes ఇందులో మనకు ఉచితం గా లభిస్తాయి .
  • ఇందులో మనకు ఎలాంటి Charges ఉండవు .
  • ఇపుడు మీరు చూస్తున్న ఈ Blog కుడా Blogger లో Create చేయబడినదే .
  • Simple గా blogger.com లోకి వెళ్లి మన Gmail ద్వారా Sign-in అవ్వవచ్చు .

WordPress :

  • పూర్తి Professional గా Blogging చేయాలనుకునేవాళ్లకి  ఇది Right Choice.
  • శక్తివంతం అయిన Seo (Search Engine optimization) దిని సొంతం .
  • Blogger లో లాగా అన్నీ Free Themes ఇందులో లభించవు . మనకు నచ్చినట్లు ఉండేది కావాలి అంటే కొంత Cost పెట్టి  కొనుక్కోవాల్సిందే .
  • లెక్క లేనన్ని Extensions ఇందులో మనకు లభిస్తాయు . ఇవి Blog కి ఎంతగానో ఉపకరిస్తాయి .
  • దీనికి Domain Connect చేయాలి అంటే కొంత మొత్తం Cost అవుతుంది .
My Personal Suggestion : కొత్తగా ఏ experience లేనివాళ్ళు  Blogger Try చేయవచ్చు . కొంత knowledge ఉన్నవాళ్ళు WordPress ప్రయత్నించవచ్చు .   
Blogging చేయడానికి సరైన platform ఎన్నుకొండిలా ? Blogging చేయడానికి సరైన platform ఎన్నుకొండిలా ? Reviewed by itGuru99 on 8:09:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.