Internet Browsing చేసేటపుడు Net Slow గా వస్తే చిరాకే . అలాగే మన Browser ఎక్కువ Internet తినేస్తున్నా కుడా Limited Speed Internet ఉన్నవాళ్ళకి నెల చివర్లో ఇబ్బందిగా feel అవ్వాల్సి వస్తుంది .ఈ తిప్పలు ఏమి లేకుండా Internet ఆదా చేయడంతో పాటుగా మన Browsing Experiance మంచిగా ఎలా ఉండచ్చో ఈ Post లో చూద్దాం .
Best Data Sever Add-on For Firefox Browser ?
- Firefox లో Data Saver అనే Add-on వేయడం ద్వారా Webpages Compress చేయబడి Open అవుతాయి.
- తద్వారా Internet Data Save అవుతుంది అంతే కాదు Internet Speed కుడా మరింత మెరుగుపడుతుంది .
Firefox Add-on : Google DataSaver proxy for Firefox
How To Save Data and better browsing speed in Firefox browser ?
Reviewed by itGuru99
on
12:29:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: