Windows Operating System లో Files ని Store చేస్కోవడానికి మనం అందులో C, D ,E అంటూ ఇలా Drives ని create చేస్కుంటాం . ఎప్పుడైనా ఏదైనా అవసరార్ధం ఆ Drives Letters ని change చెయ్యాలి అంటే చాలా మంది Confuse అవుతూ ఉంటారు . ఈ పోస్టులో ఎలాంటి confusion లేకుండా ఎవ్వరైనా సరే అతి సులభం గా Drives Letters ని అతి సులభం గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం .
How To Change Drive Letter In Windows ?
- దీనికోసం మీకు Online లో మీకు Change Drive Letter అనే Software ఉచితం గా లభిస్తుంది .
- దీనిని Install చేస్కున్నాక క్రింది Screenshot లో విధం గా కావాల్సిన Drive మిద Right Click చేసి Letter Change చేస్కోవచ్చు .
Download Software : Change Letter 1.10
How To Change Drive Letter In Windows ?
Reviewed by itGuru99
on
12:26:00 PM
Rating:
![How To Change Drive Letter In Windows ?](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgrMUYWTlQHv9ZflE6gUvVAkmGPIlI5kiyQhnR2wOolNbktx3ZzcPNW-lY5OxRt4RKHwVaV4F9AACVk-42k03_eB01hFNOFia7k4NnX7-IsGN9JnCqacixIPHpGzEKep6Doe9m7ccjPfyGH/s72-c/change+drives+letter+in+windows.jpg)
కామెంట్‌లు లేవు: