How To Create A Full Webpage Screenshot On Browsing ?

మనకు ఏదైనా Screenshot కావాలి అంటే మనం Keyboard మిద ఉండే Print Screen Button Press చేసి Paint లో కాని లేదా Word లో కానీ Paste చేస్తాం . అదే మనకు ఏదైనా అవసరార్ధం ఒక Webpage Full Screenshot పొందాలి అంటే Print Screen బటన్ తో కుదరదు . ఈ పోస్టులో Webpage Full Screenshot పొందటానికి ఉపయోగపడే అద్బుతమైన PowerFul Tool గురించి ఈ Post లో చూద్దాం.
Create A Full Webpage Screenshot

How To Create A Full Webpage Screenshot On Browsing ?

దీని కోసం Google Chrome Browser లో Full Page Screen Capture అనే Extension Add చేస్కోవాలి .
ఇక అంతే మీరు ఏదైనా Webpage Open చేసినపుడు కొత్తగా వచ్చిన Icon పై Click చేస్తే చాలు Full Webpage Screenshot వస్తుంది .
screenshot of full webpage
Google Chrome Extension : Full Page Screen Capture

Other Popular Posts :

How To Create A Full Webpage Screenshot On Browsing ? How To Create A Full Webpage Screenshot On Browsing ? Reviewed by itGuru99 on 2:22:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.