Discounts తో Shopping చేయడమే కాదు , రొజూ మీరు Online Shopping లో లాగిన్ అవ్వడం ద్వారా కుడా Money Earn చేయడం ఎలా ?

Online షాపింగ్ ఎక్కువ చేస్తున్నారా?మంచి డిస్కౌంట్ ల కోసం చూస్తున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. india లో టాప్ లో వున్న Online Shopping వెబ్ సైట్ (amazon,flipkart,myntra,ebay,snapdeal...etc)లలో వున్న డిస్కౌంట్ లు అన్ని ఒకచోట చేర్చి మీకు అందించే మంచి పాపులర్ వెబ్సైటు గురించి చూద్దామా ?

దిని కోసం మనకు www.cashlessmania.com చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ వెబ్సైటు ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకొన్నారంటే ... నిజం గా surprise అవుతారు...
ఈ వెబ్సైటు ఉపయోగిస్తే మీ డబ్బును కచ్చితం గా save చేయగలుగుతారు ...  మంచి ఆఫర్ లు ఏ ఆన్లైన్ వెబ్సైటు లో వున్నాయనే వెతక్కోవడం లో టైం వేస్ట్ కాకుండా ఒక్కచోటే అన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు ల ఆఫర్స్ ఒకేచోట వుంటాయి.
అంతే కాదండోయ్ www.cashlessmania.com వెబ్సైటు లో రిజిస్టర్ అయినప్పటి నుండి మీరు మనీ save చేసేస్తారు ... ఎలా అంటారా ?

  • ఈ వెబ్సైటు లో రిజిస్టర్ చేస్తే 10 పాయింట్స్ మీకు వచ్చేస్తాయి . 
  • ఒక్కో పాయింట్ విలువ 1 rupee
  • ప్రతిరోజూ లాగిన్ చేసిన కూడా పాయింట్స్ add అవుతాయి. 
  • ఫ్రెండ్స్ ని refer చేసినా కూడా పాయింట్స్ వస్తాయి
  • వెబ్సైటు లో మీ product sale చేసే అవకాసం వుంది. మీ deal వెబ్సైటు లో పోస్ట్ చేసినా కూడా పాయింట్స్ add అయిపోతాయి.
  • మీ ఎకౌంటు లోకి 50 పాయింట్స్ = 50 రూపాయలు వచ్చిన వెంటనే మీకు నచ్చిన seller వెబ్సైటు లో item ( మీ పాయింట్స్ కి సరిపడా) buy చేయవచ్చు.  
  • ఆల్రెడీ వెబ్సైటు లో వున్నా వారిని కూడా మీ ఫ్రెండ్స్ గా add చేసేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ చేసుకొంటే సరికొత్త ఆఫర్/ డీల్ , బారీ డిస్కౌంట్ ల సమాచారం మీకు నోటిఫికేషన్ చేరవేయబడుతుంది.  
  • users ల ప్రోడక్ట్ రివ్యూస్ , రేటింగ్ లతో కొనబోయే item క్వాలిటీ , రేటింగ్ తెలుసుకోవచ్చు. 
  • forum సెక్షన్ లోకి వెళ్లి మీ కామెంట్స్, ఆన్లైన్ డీల్స్ సమాచారం కోసం పోస్ట్ చేయవచ్చు.
  • మీకు డీల్ నచ్చితే ఫ్రెండ్స్ తో షేర్ చేయాలని అనిపిస్తే ఫేస్బుక్ షేర్ ఆప్షన్ ద్వారా www.cashlessmania.com నుండే ఫేస్బుక్ లోకి షేర్ చేసేయొచ్చు.
ఈ వెబ్సైటు లో రిజిస్టర్ అవడం చాలా సులువు ... కేవలం ఒక్క క్లిక్ తో రిజిస్టర్ అయిపోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం www.cashlessmania.com క్లిక్ చేసి gmail , ఫేస్బుక్ లాగిన్ తో చాలా సులువుగా రిజిస్టర్ అయిపోవచ్చు.
ఇంకా ఎందుకు ఆలస్యం  www.cashlessmania.com లో రిజిస్టర్ అయిపోండి, www.cashlessmania.com అందించే సూపర్ deals తో డబ్బు save చేయడం వెంటనే స్టార్ట్ చేయండి. ఈ ఆర్టికల్ మీకోసమే కాదు, ఎప్పుడు మీ శ్రేయస్సుకోరే మీ ఫ్రెండ్స్,బందువుల కోసం కూడా, ఈ ఆర్టికల్ షేర్ చేయడం మరచిపోవద్దు.




Discounts తో Shopping చేయడమే కాదు , రొజూ మీరు Online Shopping లో లాగిన్ అవ్వడం ద్వారా కుడా Money Earn చేయడం ఎలా ? Discounts తో Shopping చేయడమే కాదు , రొజూ మీరు Online Shopping లో లాగిన్ అవ్వడం ద్వారా కుడా Money Earn చేయడం ఎలా ? Reviewed by itGuru99 on 12:03:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.