Wowapp నుంచి మనకు Earnings ఎలా వస్తాయి Screenshots తో చూద్దామా?

ఈ పోస్ట్ చదివే ముందుగా WowApp గురించి మీకు తెలియకపోతే క్రితం పోస్ట్ చేసిన Article Chatting చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా? అనే Article చదివి WowApp Download కొరకు Register అవ్వండి. ఇక విషయానికి వస్తే క్రితం చెప్పుకున్నట్లు గానే WowApp మనకు తనకు మన వల్ల వచ్చే లాభం లో 70% Sharing మనకు Earning రూపం లో ఇస్తుంది. అంతేకాదు ఇందులో మనకు 8 Level వరకూ వస్తుంది. అంటే మీరు ఈ ఆప్ గురించి మీ మిత్రునికి Refer చేసారునుకోండి . తన నుంచే కాకుండా తను ఎవ్వరికి రిఫర్ చేసినా కుడా 8 Level Income మీకు వస్తుంది.

పై Screenshot లో చూపిన విధం గా ఈ App లో Earnings అనే విభాగం లో Self గ మరియు Level Wise Income ఎలా ఉంటుందో చూద్దాం. 

Earnings :

ఈ App మనకు Earning ని Coins రూపం లో ఇస్తుంది 100 Coins 1 Dollar తో సమానం. మనకు వచ్చే Earnings అన్ని మరుసటి రోజు 9pm లోపు ఇక్కడ Add అవుతూ ఉంటాయి. ఈ Option మనం Tap చేస్తే మనకు Earnings ఎప్పుడు ఎలా వచ్చాయో Detailed గా చూపిస్తుంది.

Network :

ఈ ఆప్షన్ లో మన Network లో ఎంత మంది Add అయ్యారో Live Update అవుతుంది. మీరు ఈ Screenshot గమనిస్తే నేను ఒక్కరికి మాత్రమే ఈ App గురించి Refer చేయడం జరిగింది. అయితే నాకు ఒక్క రోజులో నా NetWork 14 అయింది. వారందరి నుంచి నాకు Income అనేది Percentage Wise గా వస్తుంది. దీని గురించి మరింత Detailed గా తెల్సుకోవడానికి See Network Level Income

Invite Friends : 

ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ ఫ్రెండ్స్ కి ఎంత మందికి Invite చేసి మీ Network పెరుగుతూ ఉంటుందో అందరి USage ని బట్టి మీ Income కుడా పెరుగుతూ ఉంటుంది.

Instant Earn :

ఈ Option ద్వారా మనం చాలా రకాలుగా Earn చేయవచ్చు. 1 Hour కి ఒకసారి ఒక వీడియో చూడడం ద్వారా , Suggested Apps Install చేయడం ద్వారా మనం Earn చేసే అవకాశం ఉంది . ఈ Earning మనకు తక్కువగానే ఉంటుంది కానీ మన క్రింద నెట్ వర్క్ నుంచి ఇలాగే వారు ఉపయోగిస్తారు కాబట్టి మనకు 8 Levels వరకు Income అనేది వస్తుంది.

Go Shop :

ఈ Option మనం Tap చేసి Online లో Shopping చేయడం ద్వారా మన Earning పెచుకోవచ్చు.

Play Games : 

ఈ Option Tap చేయడం ద్వారా Online లో చక్కగా Games Play చేయవచ్చు దిని ద్వారా కుడా మనం Earn చేసే అవకాశం ఉంది.

Make Calls :

ఈ Option Tap చేయడం ద్వారా మనం International Calls అతి తక్కువ Cost కే చేయవచ్చు.

Lock Screen Ads :

ఈ Option Enable చేయడం ద్వారా మన ముబైల్ Lock Screen లో Ads వస్తాయి దాని ద్వారా కుడా మనకు Earning ఉంటుంది.

Advertise Me :

ఈ Option మనం Enable చేయడం ద్వారా Chat చేసేటపుడు కావచ్చు App లో కావచ్చు Website లో కావచ్చు మనకి అక్కడ అక్కడ Ads కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు ఏ మాత్రం ఇబ్బందిని కలిగించవు. దిని ద్వారా మనకు Earning వస్తుంది.

Do Good :

దీనిని Tap చేస్తే Day 1 , Day 2 ఇలా Earnings చూపిస్తుంది . అలా  60 రోజులకు ఒకసారి Cash Out చేస్కునే అవకాసం ఉంది. ఎందుకంటే Advertisers నుంచి వీరి చేతికి Amount వచ్చేసరికి 60 Days పడుతుంది.1$ వచ్చినా కుడా Cash Out చేస్కోవచ్చు.

గమనిక : 

ఈ ఆప్ ని ఉపయోగించి మీరు పెద్దగా Work చేసేది అంటూ ఏది మీ Lifestyle అవసరానికి తగ్గట్లు మితృలతో చాటింగ్ చేయడమే. మొదట్లో మీ Earnings తక్కువగా అనిపించినా అతి కొద్దీ రోజుల్లో మీ Network ఎంత పెరిగితే మీకు అంత లాభదాయకం. ఈ App చాలా వేగంగా పాపులర్ అవ్వనున్నది ఎందుకంటే డబ్బెవరికి చేదు . రేపు ఎప్పుడో మీ ఫ్రెండ్ కింద మీరు జాయిన్ అయ్యేకంటే ఈ రోజే మీ ఫ్రెండ్ కి ఆప్ ని రిఫర్ చేసి మీ Network లో Join చేస్కొండి . ఇంకెందుకు ఆలస్యం రిజిస్టర్ అవ్వండి.
Wowapp నుంచి మనకు Earnings ఎలా వస్తాయి Screenshots తో చూద్దామా? Wowapp నుంచి మనకు Earnings ఎలా వస్తాయి Screenshots తో చూద్దామా? Reviewed by itGuru99 on 8:22:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.