Android Mobile ద్వారా Photo నుంచి Text Separate చేయడం ఎలా ?

మన వద్ద ఏదైనా Image ఉంటే అందులో ఉన్న Text వరకు Separate చేయడానికి చాలా తక్కువ Techniques మనకు అందుబాటులో ఉన్నాయి . కానీ ఈ Post లో చేతిలో Android Mobile ఉండాలే కానీ అతి సులభం గా photo నుంచి text separate చేయవచ్చు. ఇది చాలా సందర్భాలలో ప్రతి ఒక్కరికి చాలా భాగా ఉపయోగపడుతుంది . దిని ద్వారా మీ Mobile Gallery లో ఉన్న Images నుంచి కానీ లేదా ఏదైనా మీరు News paper వంటివి చుస్తే అందులో Text అప్పటికప్పుడు అవసరమైతే Camera ద్వారా ఒక్క Photo Click చేసి అప్పటికప్పుడే photo నుంచి Text Separate చేయవచ్చు .

How To Summarize Text from photos in android mobile?

Step By Step Instructions :

  • ముందుగా Google Play store లో Picturize అనే Android Application Mobile లో Install చేయాలి.
  • తర్వాత పక్క చిత్రం లో విధం గా Plus Button మీద Click చేసి Gallery లేదా Camera Option ఎంచుకోవాలి .
  • ఆ తర్వాత కొద్ది సెకన్ల వ్యవధిలో Photo లోని Text వేరు చేయబడి చూపిస్తుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ Comment తెలిపి మీ Friends కూడా షేర్ చేయగలరు.

Download Android Application : Picturize
Android Mobile ద్వారా Photo నుంచి Text Separate చేయడం ఎలా ? Android Mobile ద్వారా Photo నుంచి Text Separate చేయడం ఎలా ? Reviewed by itGuru99 on 7:41:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.