Google Puzzle Games ఆడుతున్నారా? లేదా ?

Google Internet లో Online Puzzle Games కోసం A Google A Day ని ప్రవేశపెట్టబడింది . దీని ద్వారా మనం Create Picture Or Word to Solve Puzzle వంటి ఎన్నో అంశాలతో ఇది ఉంటుంది . Puzzle అనగానే చాలా మంది Challenge గా తిస్కుంటే మరికొంత మంది Puzzle లా ఈ తలనొప్పి మనకెండుకురా బాబూ అని అసలు ఇలాంటి వాటి జోలికే వెళ్ళరు. అసలు ఇక్కడే ఉంది కిటుకు అంతా Google దీనిని ప్రవేశ పెట్టడం Internet సందర్శించే ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే అనేక అంశాలు ఇందులో చోటు చేస్కున్నాయి . వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఈ పోస్టులో చూద్దాం .
Google puzzle game of the days

A GOOGLE A DAY: FREE ONLINE DAILY PUZZLE GAME BY GOOGLE

  • ఇందులో ప్రతి రోజు Google మనల్ని 3 different type questions అడుగుతుంది .
  • ఇందులో అడిగే questions pop culture ,science, history, arts & literature, sports మొదలైన అంశాల గురించి అడగబడుతుంది.
  • ఇందులో అడిగే ప్రతి Questions కి Points కుడా ఉంటాయి .
  • ప్రతి ప్రశ్నకు Count down time కుడా ఉంటుంది .
  • ఇందులో ఉండే మరొక తమాషా ఏమిటంటే అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం తెలియకపోతే Google Search సహాయం తెల్సుకోవచ్చు .
  • అంతే కాదు మనకు అవసరమైతే Hint కుడా పొందే అవకాశం ఉంది .
  • ఇంకెందుకు ఆలస్యం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి Start Playing Option ఎంచుకోండి .
Google దీనిని ప్రవేశ పెట్టడానికి గల కారణం :  
ఇది Internet ఉపయోగించే ప్రతి ఒక్కరికి Knowledge కి Challenge ఇవ్వడమే కాకుండా Internet ఉపయోంచేటపుడు మనకు ఏదైనా సమాచారం కావాలి అంటే Google లో Search చేస్తాం కదా! ఆ Search Skill Improve చేయడానికి ఇది ఉపయోగపడుతుంది .
Website Link : A Google a day
Google Puzzle Games ఆడుతున్నారా? లేదా ? Google Puzzle Games ఆడుతున్నారా? లేదా ? Reviewed by itGuru99 on 11:50:00 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.