Online File Converter Service supports 500 + file formats ...

Computer లో నిత్యం ఎదో ఒక సందర్భం లో ఎదో ఒక File ని మరొక format లో convert  లో చేయాల్సి వస్తుంది . దిని కోసం Online లో రకరకాల websites and lot of software's మనకు అందుబాటులో ఉంటాయి . అయితే మనకు కావాల్సిన అన్ని file format converter sites చాలా తక్కువనే చెప్పుకోవచ్చు . అలాగే ఒక మంచి File Converter software కావాలి అంటే కొంత మొత్తం పెట్టి కొనాల్సిందే తప్ప free గా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు . ఈ తలనొప్పంతా లేకుండా 500 పైచిలుకు File Formats  support చేసే అద్భుతమైన Site గురించి ఈ పోస్ట్ లో చూద్దాం . ఈ Website లింక్ ఈ పోస్ట్ చివర్లో చూడగలరు . ఈ క్రింద మనకు ఈ సైట్ లో ఉండే Features అన్నిటిని Step by Step పరిసిలిద్దాం .

ONLINE FILE CONVERTER THAT SUPPORTS 500+ FORMATS

Document Converter online :

మీకు కావాల్సిన File ని PDF, Excel, TXT, RTF, Flash, ODF, HTML, Word or in PowerPoint ఇలా మీకు కావాల్సిన Format లో File ని convert చేస్కోవచ్చు . 
free online Document converter
మీకు కావాల్సిన File ఎంచుకుని Click చేయాలి . అంతే కాదు ఇందులో Batch File conversion కుడా ఉంది . File size 10 MB లోపు ఉండాలి . అంతకన్నా ఎక్కువ ఉంటే ఇదే Website లో Account create చేస్కోవాల్సి ఉంటుంది . Convert అయిన File ని అప్పటిక్కప్పుడే Server నుంచి మనమే Delete చేస్కునే సదుపాయం కుడా ఉంది .లేకపోతే 24 Hours కి అదే Automatic గా Server నుంచి తొలగించబడుతుంది .అంతే కాదు QR Code Support కుడా ఉంది .
file conversion online

Video Converter Online :

Video Conversion కి Support చేసే Formats 3GP, MKV, FLV, AVI, MP4, WebM, మరికొన్ని Format లలో Support చేస్తుంది . దీని Conversion కుడా పై Document Converter లాగే ఉంటుంది సాధారణం గా Videos Large Size లోనే ఉంటాయి కాబట్టి Account  register తప్పనిసరి .
Video Converter Online

Audio Converter online :

ఇందులో మనకు ఏ Audio File ని అయినా WMA, MP3, WAV, AAC, or OGG వంటి Formats లో Convert చేయవచ్చు .
audio file converter online

Ebook Converter Online :

ఇందులో మనం కావాల్సిన File ని FB2, MOBI, LRF, EPUB, or in AZW3 వంటి Formats లో Convert చేయవచ్చు .
convert ebook online

 Image Convert Online :

ఇందులో మనం ఏ Image ని అయినా  ICO, EPS, EMF, PDF, PSD, TIF, GIF, PNG, JPG వంటి Formats లో Convert చేయవచ్చు .
image converter online

Archive Converter Online :

మీ వద్ద ఏదైనా Zip ఉంటే దానిని మీరు 7Z, Tar.gz, Tar.z, or in Tar.bz2 format వంటి formats లో సులభం గా convert చేయవచ్చు .
archive converter online
ONLINE FILE CONVERTER THAT SUPPORTS 500+ FORMATS
Website link : Click Here
Online File Converter Service supports 500 + file formats ... Online File Converter Service supports 500 + file formats ... Reviewed by itGuru99 on 8:48:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.