Best Way To Fast Typing In Android Mobile ?

Mobile లో Fast గా Type ఇప్పటికే మనకు Swift keypad , Google keypad ఇలా ఎన్నో keypads మనకు వివిధ Features తో మనకు అందుబాటులోకి వచ్చాయి . ఎన్ని వచ్చినా అందరికీ ఒకటే లోటు speed గా Type చేయలేకపోతున్నామని Feel అవుతూ ఉంటారు . ఈ Post మనం ఆ లోటుని భర్తీ చేస్తూ మీరు ఏ keypad వాడినా వేగం గా type చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన Android Application గురించి చూద్దాం . దీని సహాయం తో మన typing speed ప్రత్యేకమైన practice లేకుండానే మెరుగుపడుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు . ఇది మీకు నచ్చితే ఈ పోస్ట్ మీ మిత్రులకూ షేర్ చేయగలరు . ఈ App Download లింక్ ఈ పోస్ట్ చివర్లో చూడగలరు . ముందుగా ఈ ఆప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం .
Features : 
ఈ ఆప్ ఎలా పని చేస్తుంది అంటే మీకు కావాల్సిన words or sentence or Description కి మీకు నచ్చిన short cut గా ఏదైనా letter లేదా word గా పెట్టి set చేస్కోవచ్చు . తద్వారా మీరు ఎంచుకున్న short cut type చేయగానే మీకు కావాల్సిన word or sentence or description automatic గా వచ్చేస్తుంది . సాధారణం గా ఎక్కువగా ఎవరితో chat చేసినా common ఎక్కువగా ఉపయోగించేవాటికి ఇలా short cut పెట్టుకోవచ్చు . తద్వారా మన typing మరింత speed గా ఉంటుంది .
  • Expand text on almost all apps
  • Works with any virtual keyboards (Swift key, Google Keyboard, etc…)
  • Works with physical keyboards including Bluetooth keyboards
  • Dynamic values to let you insert date and time in any format you can imagine or your clipboard text
  • Floating bubble to help you complete your text expansion or undo it
  • Per phrase options to expand immediately after entering space or to expand within words
  • With floating suggestion window you don’t have to exactly remember your shortcuts 
  • Simple and clean UI to let you add and manage your phrases with ease
  • Backup your data to Google Drive or local storage
  • Define up to 10 phrases (upgrade to pro for unlimited phrases)
  • Import words from user dictionary (Pro version)
  • Exclude apps from text expansion 
Best Way To Fast Typing In Android Mobile ?
Download android app : Texpand
Best Way To Fast Typing In Android Mobile ? Best Way To Fast Typing In Android Mobile ? Reviewed by itGuru99 on 10:47:00 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.