పెద్దల కోసం ప్రత్యేకం గా రూపొందించిన Mobile Phone ...

World Wide పెద్దలు అందరూ ఎదుర్కునే సమస్య పెద్దలు Mobile Phone Operate చేయడం కష్టం గా Feel అవ్వడం. పెద్ద పెద్ద International Companies ఎన్నో Smart Phones ప్రతీ Year ఎన్నో Mobiles Release చేస్తున్నాయి కానీ పెద్దల గురించి ఎప్పుడూ మంచి Phone చేయాలని ఆలోచన చేయలేదు. కాని www.seniorworld.com  వారు Mobile Phone Operate చేయడం లో ప్రతీ సమస్యను గురించి ఆలోచించి వారికోసం ఒక Mobile Phone Introduce చేయడం జరిగింది . ఇందులో ఉన్న Features అన్నిటినీ పరిశీలిస్తే వారు ఈ mobile operate చేయడం లో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోరని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు . ఇంకెందుకు ఆలస్యం ఇందులోని Features ని ఒక్కొక్కటిగా చూద్దామా ! ...
Senior Citizen Mobile

Senior Citizen Mobile Phone - Easy Phone

Senior Citizen Mobile Phone - Easy Phone

Features :

  easy phone
 • ఇందులో Mobile Keypad Buttons పెద్దవిగా వాటి మిద Numbers పెద్దవాళ్ళు గుర్తుపట్టడానికి సులభం గా ఉంటుంది .Talking Keypad.
 • 2.2 Inches Screen Size
 • Torch కోసం ప్రత్యేకం గా Button ఉంటుంది .
 • పెద్దవాళ్ళు mobile charging పెట్టాలి అంటే Confuse అవుతారు . ఈ Phone కి ఒక Mobile charging holder ఇవ్వడం జరిగింది . కాబట్టి ఆ సమస్య లేదు .
 • Fm Radio ఉంది .
 • Screen Magnifier Option : దీనితో ఏదైనా Paper Reading చేసేటపుడు అక్షరాలు పెద్దవిగా కనపడటానికి Mobile Camera ని  ఉపయోగించుకునే విధంగా App ఉంది .
 • High Quality Of Call Quality...
 • ఎవరైనా Call చేస్తే ఏదైనా ఇబ్బంది వల్ల వాళ్ళు Phone Lift చేయకపోతే Automatic గా Loud Speaker తో call answer చేయబడుతుంది .
 •  Photo Contact Feature : దీనితో ఎవరైనా Call చేస్తే ఎవరు Call చేసారో సులభం గా గుర్తు పట్టవచ్చు . అలాగే ఎవరికైనా phone చేయాలి అన్నా కుడా Photos ని Select చేస్తే చాలు .
 • SoS Feature : ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దీనికి వేనుకువైపు Button Press చేస్తే చాలు పెద్ద Sound వస్తుంది .
 • 8 GB Expandable memory , customize menu ....etc features ...
Easyfone - India's most senior citizen friendly phone
Buy This Phone In Amazon(Black Colour) : Click Here 
Buy This Product In Amazon(White Colour): Click here
పెద్దల కోసం ప్రత్యేకం గా రూపొందించిన Mobile Phone ... పెద్దల కోసం ప్రత్యేకం గా రూపొందించిన Mobile Phone ... Reviewed by itGuru99 on 11:53:00 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.