Google Ad sense అంటే ఏమిటి ? దీని ద్వారా అతిసులభం గా Money Earn చేయడం ఎలా ?

AdSense ఈ పదం ఎన్నో పేపర్లలో, Facebook , Twitter వంటి Social Net Works లో ఈ పేరు వినే ఉంటారు .  దీని గురించి కొంత మందికి తెలుకోవాలని ఉంటే సరైన guidance ఇచ్చేవాళ్ళు  ఉండరు . మరి కొంత మంది ఎన్నో భ్రమలతో  ఉంటారు . ఈ పోస్ట్ నుంచి మనం పూర్తి వివరాలను ఒక్కక్కోటిగా తెల్సుకుందాం . ముందుగా AdSense ఏమిటో తెలుసుకుందాం . దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే Google మనకు మనం చేసే వర్క్ కు  Advertisements అందించే ఒక ప్రోగ్రాం . దీని ద్వారా మనం Money Earn చేసే అవకాశం ఉంది. అందరికీ ఉండే ఒక భ్రమ , అన్ని Advertisements లో ఉండే ఒక ప్రకటన ఒక్కటే . దీని ద్వారా నెల నెల లక్షలు Earn చేయవచ్చు అని . ఈ విషయం మిద clarity ఉంటే మీకు ఉండే భ్రమలు అన్నీ పోతాయి . దీని ద్వారా సంపాదన లక్షల  అంటే అందరికీ అంత సులభం అయ్యే పని కాదు . దానికి ఎంతో నాలెడ్జ్ తో పాటుగా కొన్ని నెలల పాటు రొజూ కొన్ని గంటల పాటూ అదీను పూర్తి అవగాహనతో దీనిని ప్రారంభిస్తేనే మనం ఫలితాన్ని ఆశించవచ్చు . AdSense ద్వారా మనం రెండు రకాలుగా Earn చేసే అవకాశం ఉంది .

    google adsense
  1. Blogging
  2. YouTube

Blogging :

ఒక మంచి Website ని Create చేసి అందులో Blogging నిర్వహించడం ద్వారా Google Adsense Rules ప్రకారం మనం AdSense కి అప్లయి చేస్కుని Approval పొందింతే అప్పటినుంచి Google Ads ని మన బ్లాగులో పెట్టుకోవచ్చు . ఇదంతా జరిగే ముందుగా మనకు ఎన్నో విషయాల మిద అవగాహన అవసరం . వాటిని గురించి ఒక్కొక్కటిగా ఇక ముందు తెల్సుకుని ఆ తర్వాత ఆరంభిచవవచ్చు . మంచి Blogging platform , Domain ఎంచుకోవడం , Blog లో content ఎలా ఉండాలి , AdSense కి apply చేసే ముందు తిస్కోవాల్సిన జాగ్రత్తలు , మన సైట్ Views పెరగటానికి టెక్నిక్స్ ఇలా అన్ని విషయాల మిద అవగాహన వచ్చిన తర్వాత ఆరంభించవచ్చు .వీటి గురించి ఒక్కొక్కటిగా ముందు పోస్టులలో తెల్సుకుందాం .

YouTube :

Videos ని చేసి దానిని YouTube లో Upload చేసి Google AdSense కి apply చేసి దిని ద్వారా కుడా Money Earn చేసే అవకాశం ఉంది . Blogging కి దీనికి పూర్తి వ్యత్యాసం ఉంది . Blogging Vs YouTube ఏది ఎంచికోవడం ద్వారా మనకి సౌకర్యం గా ఉంటుంది , ఎందులో ఎక్కువ Earning ఉంటుంది . అనే అంశాల కొరకు క్రింది లింక్ ని లింక్ ని క్లిక్ చేయండి.
Google Ad sense అంటే ఏమిటి ? దీని ద్వారా అతిసులభం గా Money Earn చేయడం ఎలా ? Google Ad sense అంటే ఏమిటి ? దీని ద్వారా అతిసులభం గా Money Earn చేయడం ఎలా ? Reviewed by itGuru99 on 5:08:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.