మనకు నచ్చిన Websites రొజూ అవసరమైనపుడల్లా Visit చేయడానికి Bookmarks చాలా బాగా ఉపయోగపడుతాయి . అయితే కొన్ని సార్లు ఈ Bookmark Bar అడ్డం గా కనిపిస్తుంది. అలాగని Hide చేస్తే మనకి ఉపయోగమేమీ ఉండదు . ఈ నేపద్యం లో . మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark కనిపిస్తే చాలా ఉపయోగకరం గా ఉంటుంది కదా . ఈ పోస్టులో అది ఎలా చేయచ్చో వివరం గా చూద్దాం .
How To Show/Hide Bookmarks Automatically When Cursor Hover ?
- దిని కోసం మీరు చేయవలిసిందల్లా Bookmark DropDown అనే Extension Firefox లో Add చేస్కోవాలి .
- తర్వాత FireFox Browser Restart చేయాలి .
- ఇక అప్పటి నుండి మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark కనిపిస్తుంది .
FireFox Extension : Bookmark Dropdown
Browser లో మీరు Cursor పెట్టినప్పుడు మాత్రమె Bookmark Bar కనపడాలా ?
Reviewed by itGuru99
on
11:32:00 AM
Rating:

No comments: