చాలా మంది మేము High Speed Internet వాడుతున్నాం కానీ Webpages కూడా సరిగా వేగం గా Open అవ్వడం లేదు అని చెప్తూ ఉంటారు . మరి దీనికి పరిష్కారం ఏమిటి ? మనం వాడే Internet ISP లు ఒక DNS Server కి Connect అయి ఉంటాయి . అయితే అది సరిగా లేకపోయినా మనకు Webpages Loading అంత వేగం గా ఉండదు .ఈ నేపద్యం లో మనం Public Dns లు వాడడం ద్వారా కుడా మన సమస్యను పరిష్కరించుకోవచ్చు, కేవలం వీటిని వాడటం ద్వారా Internet వేగాన్ని పెంచుకోవడమే కాదు కొన్ని Dns లు Virus ల నుంచి Protect చేస్తాయి . మరికొన్ని అడల్ట్ కంటెంట్ పోర్న్ సైట్ వంటివి Open అవ్వకుండా చేస్తాయి . తద్వారా ఇంట్లో పిల్లలు పెడదారి పడకుండా చేయవచ్చు .
BEST DNS SERVERS FOR FAST INTERNET BROWSING ?
ఈ క్రింద కొన్ని Public DNS Servers ఇవ్వబడ్డాయి వాటిని మీ Router లో లేదా Windows లో ఇవ్వవచ్చు.
Google DNS Server :
Public Dns Servers లో Popular DNS ఇది .
దిని Primary DNS : 8.8.8.8
Secondary DNS : 8.8.4.4
Open Dns Servers :
Primary DNS : 208.67.222.222
Secondary DNS : 208.67.220.220
Norton Connect Safe :
ఇందులో మూడు రకాల Dns లు ఉన్నాయి అందులో ఒకటి A Type - Security (malware and phishing sites and scam sites) B Type - security + pornography , C Type - security + pornography+Other
A Type - Preferred DNS: 199.85.126.10
Alternate DNS: 199.85.127.10
B Type - Preferred DNS: 199.85.126.20
Alternate DNS: 199.85.127.20
C Type - Preferred DNS: 199.85.126.30
Alternate DNS: 199.85.127.30
మరి కొన్ని
DNS WATCH: 82.200.69.80 | 84.200.70.40
Level 3 DNS: 209.244.0.3 | 209.244.0.4 | 4.2.2.1 | 4.2.2.2 | 4.2.2.3 | 4.2.2.4
Comodo DNS: 8.26.56.26 | 8.20.247.20
మీ రూటర్ లో క్రింది స్క్రీన్ షాట్ లో విధం గా మీకు కావాల్సిన DNS ని మార్చుకోవచ్చు .
ప్రతి Internet User కి ఉపయోగపడే Dns లు మీకు వద్దా ?
Reviewed by itGuru99
on
12:42:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: