బాగా గమనిస్తే YouTube Video Thumbnails చాలా Attraction గా ఉంటాయి . ఎందుకంటే ఒక Internet Visitor అలా YouTube Open చేయగానే ఒక్క చూపుతో దానిని క్లిక్ చేయాలి అంటే Thumbnail మంచిగా ఉండాలి . దానికోసం YouTube Channels నిర్వహించే వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తిస్కుంటారు . ఏదైనా అవసరార్ధం ఆ YouTube Video Thumbnail Download చేయడం ఎలాగో ఈ పోస్టులో చూడవచ్చు .
How To Get YouTube Thumbnail Image Download ?
Instructions For Download YouTube Thumbnail :
- ముందుగా Thumbnailsave అనే సైట్ లోకి వెళ్ళాలి .
- తర్వాత మీకు కావాల్సిన Video Thumbnail Link ని అక్కడ ఇవ్వాలి.
- ఆ వెంటనే వివిధ Qualities తో Images వస్తాయి .
- మీకు కావాల్సిన దాని మిద Right Click ఇచ్చి Save చేస్కోవచ్చు .
Website Link : thumbnailsave.com/
మీకు నచ్చిన YouTube Video Thumbnail పొందటం ఎలా ?
Reviewed by itGuru99
on
2:00:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: