అందమైన Animated Doodles ని Create చేయడం ఎలా ?

Google page Open చేసినప్పటి నుంచి వివిధ రకాల అందమైన Doodles animations చేస్తూ కనిపిస్తూ ఉంటాయి . చాలా మందికి ఇలాంటి doodles ఎలా చేస్తారు అని .. వాళ్ళు కుడా వల్ల స్వంత creativity తో అలాంటి Doodles Create చేయాలని ఉంటుంది . అలాంటి వారికి ఈ పోస్ట్ తప్పక ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పోస్ట్ చూసి మీకు నచ్చితే మీ మిత్రులకూ షేర్ చేయగలరు .

1. దీనికోసం ముందుగా chalkmotion అనే సైట్ లోకి వెల్లి Register చేస్కోవాలి.
2. అక్కడ ఎన్నో doodles create చేయబడి ఉంటాయి . వాటిని ఉపయోగించుకొని కాని లేదా మీ స్వంతగా కానీ క్రింది Screenshots లో చూపిన విధం గా compose or draw వంటి Options ఎంచుకుని చేయవచ్చు.


అందమైన Animated Doodles ని Create చేయడం ఎలా ? అందమైన Animated Doodles ని Create చేయడం ఎలా ? Reviewed by itGuru99 on 3:59:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.