Facebook Messenger మన అందరికి తెలిసిందే. ముబైల్ లో Facebook Friends తో Chat చేయాలి అంటే Facebook Messenger App వేస్తాం అదే computer లో అయితే messenger.com లో లాగిన్ అయ్యి Friends తో సులభం గా Chat చేస్తాం. అయితే ఈ పోస్టులో మీరు మీ Friends తో చాట్ చేసేటపుడు మీ color మీ Friends కి ప్రత్యేకం గా కనిపించటానికి Facebook లో Default గా వచ్చే Chat Colour కాకుండా మనం మనకు నచ్చింది మార్చుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం.
How To Change Your Facebook Chat Messenger chat Color ?
ముందుగా Messenger.com లో మీ Fb Account తో Login అవ్వాలి.
తర్వాత పై Screenshot లో చూపిన విధం గా మీకు కావాల్సిన కలర్ ని ఎంచుకోడమే.
తద్వారా Facebook లో Default గా వచ్చే Chat color కాకుండా వేరే కలర్ ఎంచుకోవడం వలన మీ చాట్ కలర్ మీ స్నేహితులకు ప్రత్యేకం గా కనిపిస్తుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే Like చేయండి
Facebook Messenger లో Chat మీకు నచ్చిన కలర్ లో కావాలా ?
Reviewed by itGuru99
on
6:09:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: