Facebook లో మనం ఎపుడు పోస్ట్ చేసినా Text ఒకేలా కనిపిస్తుంది . అంతకు మించి ప్రత్యేకించి ఎలాంటి Options Facebook లో పొందుపరచలేదు . అయితే అందరిలా మనమూ ఒకేలా Post చేస్తే మనకంటూ ఎలాంటి ప్రత్యేకతా ఉండదు . అలా కాకుండా Facebook లో Post చేసేటపుడు మనకంటూ ప్రత్యేకతను సంతరించుకునేలా Text ని Bold, Italic, Underline etc మరెన్నో Styles తో పోస్ట్ చేస్తే మన పోస్ట్ మరింత Special గా ఉంటుంది . దీనికోసం మనకు అనేక Websites అందుబాటులో ఉన్నాయి . అవన్నీ ఒక్కో Website ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది . వీటి లింక్ ఈ Post చివర్లో చూడగలరు. అలాగే ఏ Website లో ఎలాంటి Features ఉన్నాయో ఇపుడు పరిసిలిద్దాం .
How To Add Bold, Italic, Underline Text Effects On Facebook Post
YayText :
- ఈ Website లో Bold, Italic, Underline వంటి మరెన్నో Text styles కలవు .
- దిని కోసం మీరు చేయవలసిందల్లా మీకు కావాల్సిన Post Description ఇక్కడ Enter చేయండి .
- Automatic గా క్రింద వివిధ రకాల text syles కనిపిస్తాయి .
- వాటిలో మీకు కావాల్సిన దాన్ని ఎన్నుకుని Copy కొట్టి Facebook or twitter వంటి చోట్ల లో Paste చేయడమే.
Fontulator :
- ఈ Website చాలా Simple interface తో పై విధం గా కనిపిస్తుంది .
- పై విధం గా Screenshot లో చూపిన విధం గా కావాల్సిన text ని Enterకొడితే పైన చేసి మీకు కావాల్సిన style ఎంచుకుని Enter కొడితే పైన కావాల్సిన style లో కనిపస్తుంది.
- దాని copy చేస్కుని Facebook, twitter వంటి sites లో paste చేయవచ్చు .
Unicode text Converter :
ఈ Website కుడా simple interface తో ఉంటుంది . మీకు కావాల్సిన description ఇచ్చి Enter కొడితే automatic వివిధ styles తో మనకు కనిపిస్తాయి . వాటిని Copy చేస్కుని Facebook వంటి సైట్లలో post చేయడమే .
ఇలాంటివే మరెన్నో సైట్స్ ఉన్నాయి అన్ని లింకులను ఈ క్రింద పొందవచ్చు .
ఫేస్బుక్ లో Bold, Italic, Underline etc లతో ప్రత్యేకం గా కనపడేలా Post చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
3:04:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: