Youtube Videos ని Download చేయడానికి Online లో ఎన్నో పద్దతులు ఉన్నాయి . అలాగే ఈ Site లో కుడా ఎలాంటి Software ఉపయోగించకుండానే Videos ని Download చేసే పద్దతులు గురించి చర్చించటం జరిగింది . అదే కోవలో ఈ Post లో మరింత సులభం గా Youtube Videos ని అతి సులభం గా Audio Or Video Formats లో ఎలా Download చేయచ్చో చూద్దాం .
How To Download YouTube Videos Audio/Video Formats without any software?
1. దీనికోసం మనకు Online లో ఒక మంచి సైట్ ఉపయోగపడుతుంది .
2.ఇక్కడ మీరు చేయవలసిందల్లా మీకు కావాల్సిన Video లింక్ ని Copy చేస్కుని క్రింద సూచించిన సైట్ లో క్రింద చూపబడిన Screenshot లో విధం గా Paste చేసిన మీకు నచ్చిన Audion / Video formats లో Download చేస్కోవడమే .
Website Link : Videograbby
ఎలాంటి Software అవసరం లేకుండా Youtube Videos ని Audio/video Formats లో Download చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
11:24:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: