చాలా మంది తమ Computer లో Torrents ... etc వంటి సైట్లు Open అవ్వడం లేదని చెప్తూ ఉంటారు . దీనికి ప్రధాన కారణం మన Network Work Provider కావచ్చు లేదా Trai కావచ్చు నిభందనల మేరకు కొన్ని Websites Open అవ్వకుండా Block చేయడం ఒక ప్రధాన కారణం . దీనికి ఒక మంచి పరిష్కారం గురించి ఈ రోజు పోస్టులో చూద్దాం .
How To Open Blocked Websites ?
ఇలాంటి సమస్యకు క్రితం ఒకసారి మనం Tor Browser గురించి తెల్సుకున్నాం . ఈ రోజు పోస్టులో మనం ఒక Browser Extension గురించి తెల్సుకుందాం . ఇదేమి చేస్తుంది అంటే మనం Browsing చేస్తున్న Location మారినట్లున Browser ని తప్పుదారి పట్టిస్తుంది . తద్వారా ఆ Open అవ్వని సైట్లు చక్కగా Open అవుతాయి . దీనిని మీ Browser కి add చేస్కుని వేరే ఏదైనా us , uk ఇలా ఏదైనా Location ని ఎంచుకుని మీకు కావాల్సి Sites ని Open చేస్కోవడమే .
Chrome Extension : Hola
మీ Computer లో అన్నీ Websites Open అవ్వడం లేదా ?
Reviewed by itGuru99
on
10:23:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: