అవసరార్ధం మనకు ఏదైనా Images కావాలి అంటే Internet లో Search చేసి వివిధ Webpages నుంచి Images Download చేస్కుంటాం . అయితే మనకు ఏదైనా Image Download చేస్కోవాలి అంటే ఆ Image మీద Right Click చేసి Save Image As Option Choose చేస్కుంటాం . అయితే ఇలా ప్రతీ సారి Right Click చేసి Download చేస్కునే పని లేకుండా అతి సులభం గా ఎలా Download చేస్కోవచ్చో ఈ పోస్టులో చూడచ్చు .
How To Download Images Easily On Webpages ?
దీనికోసం మీరు Chrome Browser లో Double-click Image Downloader అనే Extesion Add చేస్కోవాలి .
ఇక అప్పటి నుంచి మీరు Webpages లో Images Download చేస్కోవడానికి Image మిద Double click చేస్తే చాలు కావాల్సిన Image Download అవుతుంది .
Chrome Extension : Double-click Image Downloader
Webpages లో Images ని అతి సులభంగా Download చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
12:04:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: