How To Earn Money In YouTube With Google AdSense?
ఒక Website ని create చేసి అందులో Blog ని నిర్వహించే కంటే YouTube Channel ని నిర్వహించడం చాలా సులభం . ఎందులో అయినా మనకు వచ్చే Earning మాత్రం ఒకటే . మనకు వచ్చే Views ని బట్టి మాత్రమె Earning అనేది ఆధారపడి ఉంటుంది . కానీ చాలా విషయాలలో ఇందులో మనకు Strain చాలా తక్కువగా ఉంటుంది . అందరూ సైట్ ని నిర్వహిస్తేనే మంచి Earning ఉంటుంది అని అనుకుంటారు . కానీ నా వరకు అయితే పర్సనల్ గా కొంచం బిజీ లైఫ్ ఉండే వాళ్లకు YouTube Is The Right Choice . దీని ప్రత్యేకతలు ఏమిటో ఈ పోస్టులో చూడవచ్చు .
Blogging Vs YouTube What Is The Better Choice ?
- మొదటగా Blog కి Adsense కి Apply చేసిన తర్వాత అది Approve అవ్వాలి అంటే Website ని create చేయడం దగ్గరి నుంచి అది approve అవ్వడానికి కొంత సమయం పడుతుంది .
- YouTube లో కేవలం ఒక Video Upload చేసి AdSense కి Apply చేస్తే ఒక్క రోజు లోపే మీకు approve అవుతుంది .
- blog లో అయితే కొత్తగా ఎప్పుడూ కొన్ని గంటల సమయం గడపాల్సి వస్తుంది. అదే YouTube లో అయితే మొదట్లో ఒక వీడియో చేయటానికి కష్టమైనా తర్వాత చేసే కొద్దీ సులభం గా ఉంటుంది .
- కొత్త లో అలవాటు అయ్యే వరకు వారానికి ఒకటో రెండో చేసినా తర్వాత మీకు అది అతి తక్కువ సమయం లోనే Video చేయగలరు .
- Blog లో AdSense Approve అవ్వాలి అంటే తప్పని సరిగా Conent తప్పని సరిగా English లోనే ఉండాలి . అది అందరికి Language అనేది పెద్ద Problem అనే చెప్పవచ్చు .
- YouTube మీరు ఏ భాష లో అయినా చేయవచ్చు . కానీ సినిమాలు, ఇంకొకరు చేసిన videos నుంచి ఏ చిన్న Music , లేదా Video Copy చేసినా copy right సమస్య తలెత్తుతుంది సుమా .
- ఒక వేల Blog తో పాటుగా YouTube Channel కూడా రన్ చేయగలిగితే మరీ మంచిది .
How To Earn Money In YouTube With Google AdSense?
Reviewed by itGuru99
on
5:11:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: