Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే అవన్నీ ఒక్కసారి మాత్రమే అలాంటి అవకాశాన్ని ఇస్తాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ సైట్ లో మీరు ప్రతీ రోజు ఉచితం గా Mobile Recharge ని పొందవచ్చు. ఇంకేదుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దామా ...
- దీని కోసం మీరు ముందుగా ఈ లింక్ ని క్లిక్ చేసి Sign up అవ్వండి Free Recharge
- ఈ లింక్ ని క్లిక్ చేసి Register అవ్వడం ద్వారా మీకు 10 Rs వస్తాయి.
- ఆ తర్వాత మీరు రోజుకి ఒక్కసారి లాగిన్ అయితే చాలు రొజూ One Rupee వస్తుంది.
- అలాగే ఇదే Site లో Offers అనే Section లో కొన్ని చిన్న Task లు Instructions తో ఉంటాయి. వాటిని చేయడం ద్వారా మీకు ఒక్కో టాస్క్ కి 5 to 15 Rs వరకూ వస్తుంది.
- మీరు మీ ఫ్రెండ్ కి ఎవరికైనా ఈ సైట్ ని రిఫర్ చేస్తే మీకు 5rs వస్తాయి.
- మీకు వచ్చిన Amount ఎప్పటికప్పుడు Top Up Recharge చేస్కోవచ్చు లేదా Bank Transfer చేస్కోవచ్చు.
- ఈ సైట్ కి సంబందించిన Screenshots ఇక్కడ Download చేస్కోగలరు. http://jmp.sh/mTASK4x
ఈ సైట్ లో Login అయితే ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
Reviewed by itGuru99
on
6:55:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: