మీ పేరుని పలుకుతూ వచ్చే ఒక మంచి Ringtone మీ Mobile కి Set చేయడం ఎలా ?

Ringtone మన Mobile కి ఎంత ప్రాధాన్యత ఉందో క్రితం ఒకసారి తెల్సుకున్నాం . మన Mobile కి ఒక మంచి Ringtone Set చేస్కుంటే అందరిలో ప్రత్యేకతను సంతరించుకోవడం తో పాటుగా మన మనసుకి కుడా హాయిగా ఉంటుంది . ఈ రోజు పోస్టులో మీ ఉత్సాహపరిచే Topic How To Get Ringtone with your name . అందరికి  ఉపయోగపడే ఈ పోస్ట్ మీ మిత్రులకూ తప్పక షేర్ చేయగలరు .

How To Get Ringtone with your name

How To Get Ringtone with your name :

ముందుగా మీరు చేయవలిసిందల్లా Google Search లో FDMR <space> Your Name అని టైప్ చేసి Search కొట్టండి .
EX : Fdmr Koushik
అప్పుడు Google Search Results లో క్రింది విధం గా http://freedownloadmobileringtones.com/ నుంచి కొన్ని Results చూపిస్తాయి . వాటిలో మీకు నచ్చిన దానిని క్లిక్ చేసి మీకు కావాల్సిన Ringtone Download చేస్కుని మీ Mobile కి Set చేస్కోవచ్చు .

   ఒకవేళ మీ పేరుతొ ఇక్కడ Ringtone లభించనట్లయితే  ఈ లింక్  ని క్లిక్ చేసి Request Ringtone Message పెట్టండి అతి త్వరలోనే మీ Name Ring Tone Update అవుతుంది . అప్పుడు మీ Mobile కి సెట్ చేస్కోవచ్చు .
మీ పేరుని పలుకుతూ వచ్చే ఒక మంచి Ringtone మీ Mobile కి Set చేయడం ఎలా ? మీ పేరుని పలుకుతూ వచ్చే ఒక మంచి Ringtone మీ Mobile కి Set చేయడం ఎలా ? Reviewed by itGuru99 on 11:26:00 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.