మనలో చాలా మంది కొత్తగా Mobile కొనేటపుడు ఎవరెవరి సలహాలో తిస్కుంటాం . చివరికి ఎదో ఒకటి తీసుకుంటాం . కొన్ని సందర్భాల్లో అల కొన్న Mobile మనకు Satisfaction లేకపోవచ్చు . అలా వేలు పెట్టి కొన్న Satisfaction లేకుండా చేస్కునే కన్నా ఈ పోస్టులో దీనికి ఒక మంచి పరిష్కారం చూద్దాం. ఈ పోస్ట్ మీకు నచ్చితే తప్పనిసరిగా మీ మితృలకు షేర్ చేయగలరు .
How to buy a new phone : smartphone buying guide
- దీనికోసం ఒకరి మీద Depend అవ్వాల్సిన పనిలేకుండా మీకు మీరుగా ఒక మంచి Mobile ఎలా ఎంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం .
- దిని కోసం మనకు android Mobile Play Store లో " Mr Phone" అనే Application లభిస్తుంది.
- ఇందులో మనకు ప్రపంచ వ్యాప్తం గా అందుబాటులో ఉన్న Tending Mobiles & కొత్తగా రాబోయే Mobiles వివరాలతో ఉంటాయి.
- అలాగే ప్రతీ Mobile Clear గా పూర్తి Specifications తొ పాటుగా Phone Look clarity గా అర్ధమయ్యేలా Quality Images కుడా ఉంటాయి .
- అలాగే ఇందులో మనకు కావాల్సిన 2 Mobiles కుడా compare చేయచ్చు.
- వీటి వివరాలతో ముందుగా మీకు నచ్చిన ఒక Mobile ని Select చేస్కోవాలి .
- అలాగే ఈ App లో Mobile Phones updates & Events పొందచ్చు .
- ఇక చివరగా మీరు Mobile కొనే ముందు ఆ Mobile Model no Youtube లో కొత్తగానే ఎంతో మంది దాని మిద Reviews పెట్టి ఉండటాన్ని మీరు గమనించి ఉండవచ్చు. వాటిలో ఆ Mobile Positives , Negatives & పూర్తి Benchmarks Reports తో Mobile యొక్క Performance Reports లభిస్తాయి . వాటిని మీరు ఒక్కసారి గమనిస్తే చాలు .
కొత్తగా Mobile Phone కొనాలనుకుంటున్నారా ? ఏ Mobile కొనాలో తెలియక Confuse అవుతున్నారా ?
Reviewed by itGuru99
on
2:55:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: