మనకి ఎంత గొప్ప Knowledge ఉన్నా చాలా విషయాల్లో మన తెలుగు వారు ఎదుర్కునే ఒక పెద్ద సమస్య English మిద సరైన Commanding సాధించలేకపోవడం . మనలో చాలా మందికి English లో రాయడానికి మరియు చదవడానికి కావాల్సిన Basic Knowledge ఉండి కుడా English అంటేనే హడలి పోతాం దీనికి కారణాలు అనేకం . ఈ పోస్టులో మీరు రోజు కేవలం 5 నుంచి పది నిమిషాల వ్యవధి కేటాయిస్తే అతి కొద్దీ రోజుల్లోనే మీకు English మాట్లాడటానికి ఎంత Confident వస్తుందో మిరే చుడండి .
How To Improve Your Spoken English Skills ?
దీని కోసం చాలా మంది చాలా పద్దతులు చెప్తారు . నాకు నచ్చిన ఒక Interesting Website గురించి ఇప్పుడు చూద్దాం .- దీని కోసం మనకు www.engvid.com/ అనే సైట్ బాగా ఉపయోగపడుతుంది.
- ఇందులో కేవలం 5 నుంచి 10 నిమిషాల నిడివితో 11 మంది Teachers తో videos రూపొందించబడ్డాయి .
- ఇవన్నీ Beginner , Intermediate , Advanced Level వరకూ అందరికీ అర్ధమేయ్యే రీతిలో Videos రూపొందించబడ్డాయి .
- అంతే కాదు Video క్రింద Quiz కుడా ఉంటుంది . Video చూసి Quiz లో పాల్గొనుట ద్వారా ఆ Lesson మిద మంచి Commanding కుడా వస్తుంది .
- మీరు మీ తీరిక సమయం లో రోజుకు ఒక 15 నిమిషాల వ్యవధి కేటాయిస్తే అతి త్వరగానే మీరు Spoken english పై మంచి పట్టు సాధిస్తారు .
Website Link : Spoken English
How To Improve Your Spoken English Skills ?
Reviewed by itGuru99
on
2:55:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: