చాలా సందర్భాల్లో మనకు ఏదైనా మంచి Video చుసేటపుడో లేక Song వినేటపుడో మనకి నచ్చిన భాగాన్ని Crop చేసి పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది . కాని దానికోసం మళ్లి ఏదైనా Software అవసరమో ఏమో అని చాలా మంది ప్రయత్నించరు. అసలు దిని కోసం ఎలాంటి Software అవసరం లేకుండా Video / audio లో మనకు నచ్చిన భాగాన్ని అతి సులభంగా సెకన్ల వ్యవధిలో అక్కడికక్కడే ఎలా crop చేస్కోవచ్చో చూద్దాం .
How To Audio/Video Cropping On Vlc Player ?
- Most Popular Player VLC సాధారణం గా మనలో ఎక్కువ శాతం ఇష్టపడే Player , ఇందులో Audio Video Cropping ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం .
- ముందుగా ఏదైనా Audio / Video Song ని VLC Player లో Open చెయ్యాలి .
- తర్వాత పైన Screenshot లో చూపిన విధం గా View అనే సెక్షన్ లో Advanced Controls అనే Option Tick చేయాలి .
- తర్వాత పై Screenshot లో చూపిన విధం గా ఒక Red Colour control option కనిపిస్తుంది.
- తర్వాత Video / Audio file లో మీకు ఎక్కడి నుంచి Crop అవ్వాలో ఆ Point లో Red Colour Button Press చెయ్యాలి . తర్వాత ఎక్కడ ఆగాలో అక్కడ ఒక సారి మళ్లి Red Color Icon మరొక సారి Press చెయ్యాలి
- ఇక అంతే మీకు కావాల్సిన Video / Audio File C drive లో Save చేయబడి ఉంటుంది .
మీరు ఏదైనా Video చుసేటపుడో లేదా Song వినేటపుడో మీకు నచ్చిన భాగాన్ని Crop చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
1:25:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: