ఒక Language మీద Commanding రావాలి అంటే ముఖ్యం గా Dictionary చాలా ప్రధానం . ఇతర Languages లో మనకు ఎన్నో Dictionaries Available లో ఉన్నాయి . అదే తెలుగు భాషకు వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయనే చెప్పచ్చు . ఉన్నా కుడా చాలా వరకు Limited మాత్రమే Correct Meaning వస్తాయి .ఈ పోస్టులో మీకు అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా ఒక మంచి Powerful Telugu Dictionary గురించి తెల్సుకుందాం.
Powerful Telugu Dictionary In Online :
ఇందులో క్రింది Screenshot లో చూపిన ,విధం గా మనకు కావాల్సిన పదం యొక్క english to telugu Meaning , telugu to telugu meaning కూడా తెల్సుకోవచ్చు.
ఇంకా దిని ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా ? మనకు కావాల్సిన పదాన్ని సెర్చ్ చేసినప్పుఫు Result ఎన్ని Dictionary ల నుంచి చూపిస్తుందో తెలిస్తే ముక్కున వేలేస్కుంటారు .See The Screennshot ....
ఇంకా దిని ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా ? మనకు కావాల్సిన పదాన్ని సెర్చ్ చేసినప్పుఫు Result ఎన్ని Dictionary ల నుంచి చూపిస్తుందో తెలిస్తే ముక్కున వేలేస్కుంటారు .See The Screennshot ....
Website link : Powerful Telugu dictionary
Powerful Telugu Dictionary గురించి తెల్సుకుందామా ?
Reviewed by itGuru99
on
2:33:00 PM
Rating:

కామెంట్‌లు లేవు: