Computer లో Pdf Files చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. Documents Read చేయడానికి Pdf Files చాలా సౌకర్యం గా ఉంటాయి . ఈ Post లో Pdf Files లో మన అవసరానికి ఉపయోగపడే కొన్ని ముఖమైన పనుల గురించి తెల్సుకుందాం . అంటే ఎప్పుడైనా అవసరం మేరకు Pdf Files ని Merge , split , compress చేయడం . లేదా Pdf format లో Convert చేయడం , ఇంకా Page Numbers చేర్చడం , Password పెడితే Unlock చేయడం rotate చేయడం వంటివి అన్ని అతి సులభం గా ఎలా చేయచ్చో చూద్దాం .
How To Merge, Split, compress, conversion , unlock , rotation , add page numbers on pdf files ?
దిని కోసం మనకు Online లో http://www.ilovepdf.com/ అనే సైట్ బాగా ఉపయోగాపడుతుంది.
ఇందులో క్రింది screenshot లో టూల్స్ అన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు.
మీరు చేయవలసిందల్లా కావాల్సిన Option పై click చేసి మీ వద్ద ఉన్న Pdf File Upload చేయడమే.
Website Link : http://www.ilovepdf.com/
Pdf Files ని Merge , Split , Compress , Conversion , Water Mark , Unlock Etc వంటివి అతి సులభం గా చేయడం ఎలా ?
Reviewed by itGuru99
on
12:35:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: