How To Make Beautiful Ringtones using with out any software ?

ప్రస్తుతం నడుస్తున్న Trend Mobile . youth మొత్తానికి ఒకటే ఆలోచన మంచి Mobile Market లోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కొనాలి అనే . అయితే చాలా మంది వేలు పెట్టి Mobile కొంటారు కాని మంచి Ringtone Set చేస్కోరు . కొంత మందికి Ringtone పెట్టుకోవాలి అన్నా ఎలా తయారు చేస్కోవాలో తెలియక ఎదో ఒకటో Online లో Download చేస్కుంటూ ఉంటారు . ఒక మంచి Mobile Ringtone Set చేస్కోవడం వల్ల అది మీకు నలుగురిలో ఒక Center Of Attraction తెచ్చి పెడుతుంది. So ఈ రోజు టాపిక్ Making Beautiful Ringtones using with out any software.
Making Beautiful Ringtones using with out any software

Making Beautiful Ringtones using with out any software ?

  •  Online లో ఎదో ఒక Website నుంచి Ringtones Download చేయడం వల్ల అవి పెద్ద Quality గా ఉండవు పైగా మన అభిరుచికి తగ్గట్లుగా కుడా ఉండవు . దినికి ఒక మంచి Solution ఇప్పుడు చూద్దాం .
  • ముందుగా మీకు నచ్చిన Song ని Download చేస్కుని మీ Computer లో Save చేస్కొండి.
  • తర్వాత ఈ పోస్ట్ క్రింద http://mp3cut.net/ అనే Website లోకి Enter అవ్వండి.

mp3 cut online for making ringtones
పైన Screenshot లో చూపిన విధం గా Open File option ఎంచుకుని మీ Computer Audio File ని Choose చేస్కోవాలి .
audio cutter for making ringtones
ఆ తర్వాత మీకు కావాల్సినట్లు గా మీకు కావాల్సిన Format లో అనగా Mp3 , Iphone Ringtone , AMR , WAV , AAC లో మీకు కావాల్సిన Format లో Download చేస్కోవచ్చు .
ఇది ఎంత సులభం గా ఉంటుందో మిరే ప్రయత్నించి చూసి ఈ క్రింద కామెంట్ తెలపండి .
How To Make Beautiful Ringtones using with out any software ? How To Make Beautiful Ringtones using with out any software ? Reviewed by itGuru99 on 3:57:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.