సాధారణంగా Black And White Photos ని Colour Photos మార్చాలి అంటే Photoshop వంటి Softwares Use చేస్తాం . అయితే అది అందరికి అంత సులభమైన విషయం కాదు . అయితే ఈ పోస్టులో ఎవ్వరైనా సరే పెద్దగా Knowledge తో పనిలేకుండా అతి సులభం గా Black And White Photos ని Colour Photos గా ఎలా మార్చచ్చో చూద్దాం .
How To Turn Your Black And White Photos Into Colour Photos ?
- దీనికోసం మనకు Online లో ఒక మంచి Website ఉపయోగపడుతుంది .
- అయితే ఇక్కడ మనం చేయవలిసిందల్లా మన Photo Online Link ని ఇవ్వవలసి ఉంటుంది
- ఆ లింక్ ని ఆ Website లో ఇస్తే చాలు చక్కగా మన Black And White Photo ని Colour Photo గా మారుస్తుంది .
Website Link : Black And White Photos To Color
Black and White Photos ని అతి సులభం గా Colour Photos గా మార్చటం ఎలా ?
Reviewed by itGuru99
on
11:13:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: