క్రితం మనం ప్రతీ రొజూ Free Mobile Recharge ఎలా పొందచ్చో చూశాం కదా . దానిని మంచి ఆదరణ కుడా వచ్చింది . ఈ పోస్టులో మనం Worldwide ఏ ముబైల్ కి అయినా ఉచితం గా ఎలా కాల్ చేయచ్చో చూద్దాం అదీను మీ Android Mobile నుంచి , దీని కోసం మనకు ఎన్నో సైట్స్ , Apps ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నాయి అవన్నీ రోజులో చాలా Limited Talk Time ని మాత్రమే ఇస్తున్నాయి . కానీ ఈ App లో వాటికి భిన్నం గా మంచి Talk Time తో పాటుగా Call Quality కుడా బాగుండే ఈ App Features చూద్దాం.
How To Free World Wide Mobile Calling (Best Android App)
- ముందుగా ఈ App సహాయం తో మనకు Internet తో World Wide ఏ Mobile కి అయినా ఉచితం గా Call చేస్కోవచ్చు. అవతలి వారి ముబైల్ లో ఇంటర్నెట్ కానీ ఈ ఆప్ కానీ ఉండనవసరం లేదు .
- మీరు ముందుగా Whatscall అనే Android App ని మీ ముబైల్ లో Install చేస్కోవాలి .
- ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు Register అవ్వడం ద్వారా మీకు 1000 Credits వస్తాయి.
- అలాగే ఈ App మనకు Daily 1000 Credits ఇస్తుంది. ఈ Credits సహాయం తో మనం ఇతరులకు Free Call చేస్కోవడానికి ఉపయోగపడుతాయి.
- అలాగే ఇందులో Check In అనే Option ద్వారా Daily 50 - 800 Credits వస్తాయి.
- ఇంకా ఇందులో Games Play చేయడం Articles చదవడం , Apps ని Install చేయడం మరియు ఈ App ని మీ Friends కి Invite చేయడం ద్వారా Free Credits పొందవచ్చు.
- ఎన్ని Credits అయితే One Minute Call చేస్కోవచ్చు అనే సందేహం వస్తే ఇది ఒక్కో Country ని బట్టి మారుతూ ఉంటుంది. India లో అయితే 140 Credits 1 Minute Count.
- అలాగే ఒక్కో Country ని బట్టి ఈ App Daily 7 నుంచి 30 నిమిషాల వరకు ఉచితంగా ఫ్రీ Mobile Calling అవకాశం ఉంది.
- అలాగే ఇందులో Treasure Hunt Feature ద్వారా ఒక లక్ష క్రెడిట్స్ వరకు ఉచితంగా పొందే అవకాశం ఉంది (This is Depends Upon Lucky Game).
- అత్యవసర సమయం లో ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా ఉపయోగపడే అప్లికేషన్ ఇది .
Best Android App For Free Mobile Calling Worldwide .....
Reviewed by itGuru99
on
10:44:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: