Best Budget Range Waterproof Bluetooth speaker ?

మంచి Quality కల్గిన Bluetooth Speaker కొనాలి అంటే దాని ఖరీదు కొంచం ఎక్కువ గానే ఉంటుంది . ఈ పోస్టులో అతి తక్కువ ఖరీదులో Water Proof Resistance కల్గిన మంచి Budget Range Bluetooth Speaker గురించి ఇప్పుడు చూద్దాం. దీనిని మీరు Mobile లేదా Laptop కి ఎటువంటి Wire అవసరం లేకుండా Bluetooth  ద్వారా connect చేసి Enjoy చేయచ్చు.

Budget Range Waterproof Bluetooth speaker

అంతే కాకుండా దీనికి Mic Feculity కుడా ఉండటం మరొక విశేషం .మీరు సంగీతం ప్రియులైతే దీనిని Carry చేయడం కుడా చాలా సులభం . Water Resistance కాబట్టి దీనితో మీరు Bath చేస్తున్నప్పుడు కుడా Music ఆస్వాదించవచ్చు. ఈ Product లింక్ కొరకు ఈ క్రింద క్లిక్ చేయగలరు .
Tiny Deal BTS-06 Mini Waterproof Bluetooth Speaker --- http://amzn.to/2eAT7pu -- 310Rs
Best Budget Range Waterproof Bluetooth speaker ? Best Budget Range Waterproof Bluetooth speaker ? Reviewed by itGuru99 on 3:36:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.