Music ఎక్కువగా ఆస్వాదించాలి అని అనుకువారు మంచి Quality Headphones కోరుకుంటారు . దీని కోసం మనకు మార్కెట్లో ఎన్నో Companies వివిధ రకాల Features తో ఎన్నో Models Headphones లభిస్తున్నాయి . మంచి Quality Headphones కొంచం ఖరీదు ఎక్కువగానే ఉండటం తో పాటుగా చెవికి సౌకర్యం గా ఉండేలా ఉంటాయి . ఈ పోస్టులో కొన్ని పాపులర్ Models ని పరిశీలిద్దాం.
Best Headphones For Your Mobile
House of Marley Smile Jamaica :
ఈ Headphones కి Best Build Quality దిని సొంతం. అంతే కాదు Company ఈ Headphone కో రెండేళ్ళ Warranty లభిస్తుంది . Market లో దిని ధర దాదాపు 1000 రూపాయలలో లభిస్తుంది.
Buy In Amazon : House of Marley Smile Jamaica
Panasonic RP-TCM125 Ergo Fit Stereo Headset :
ఈ Headphones కుడా చాలా పాపులర్ . మంచి Music ని ఆస్వాదించవచ్చు . దీనికి Mic Feculity కూడా ఉండటం తో Calla Receive చేస్కోవడానికి కూడా సౌలభ్యం గా ఉంటుంది .
Buy In Amazon : Panasonic RP-TCM125 Ergo Fit Stereo Headset
Buy In Flipkart : Panasonic RP-TCM125 Ergo Fit Stereo Headset
Audio Technica ATH-CLR100 In-Ear Headphones :
Budget Range లో Beast Quality Headset . దిని ద్వారా మంచి Music Enjoy చేస్తారనడం లో ఎలాంటి సందేహం లేదు . ఇది నేను నా Favorite Models లో ఇదొకటి . ఖరీదైనవి నేను చాలా ఉపయోగించినా ఇది నాకు బాగా నచ్చింది . అయితే దీనికి Mic లేకపోవడం నిరాశ కలిగించే విషయం . అయినా మంచి Music Enjoy చేసే వాళ్లకి Budget Range లో ఇది Best Choice .
Buy In Amazon : Audio Technica ATH-CLR100 In-Ear Headphones
Buy In Flipkart : Audio Technica ATH-CLR100 In-Ear Headphones
JBL T150A In-Ear Headphone With Mic :
Audio Technica తర్వాత నాకు బాగా నచ్చిన 2nd Choice Headset . మంచి మ్యూజిక్ ఆస్వాదించడం తో పాటుగా దీనికి Mic కుడా ఉండటం తో మరింత Comfort గా ఉంటుంది .
Buy In Amazon : JBL T150A In-Ear Headphone With Mic
Buy In Flipkart : JBL T150A In-Ear Headphone With Mic
వీటి తర్వాత నాకు నచ్చిన మోడల్స్ :
Best Headphones For Your Mobile ?
Reviewed by itGuru99
on
11:28:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: