Facebook లో మనం ఏదైనా Message ని Multiple People కి పంపాలి అంటే మనం ఖచ్చితంగా ఒక గ్రూప్ గ అందరికి Message చేయాల్సి ఉంటుంది . అలా కాకుండా ఈ రోజు మనం ఏదైనా Message ని మనకి కావాల్సిన వాళ్ళందరికీ ఒకేసారి ఎలాంటి Group Create చేయకుండా ఎవరికీ వాలకి Personal గా Message ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం.Facebook వాడే ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి ఉపయోగకరమైన టెక్నిక్ ఇది . ఈ పోస్ట్ మీకు నచ్చితే మిత్రులకూ షేర్ చేయగలరు.
How Send Message Multiple people With Out Creating Group In Facebook ?
Step By Step :
- దిని కోసం ముందుగా మీరు Chrome Browser లో Messenger Merge అనే Extension Add చేసి, Browser Restart చయాలి.
- తర్వాత నుంచి Facebook Messenger Open చేస్తే క్రింది చిత్రం లో విధం గా screenshot లో + గుర్తు ని క్లిక్ చేయాలి.
- ఇక అక్కడ మీకు కావాల్సిన Friends ని $ Symbol type చేసి ఇవ్వవచ్చు.
- తర్వాత కావాల్సిన సందేశాన్ని టైప్ చేసి సెండ్ కొడితే సరిపోతుంది.
- ఆ సందేశం మాత్రం ఎవరికీ వాళ్లకి విడిగా పోయినట్లు పోతుంది.
Google Chrome Extension : Messenger Merger
Facebook లో ఎలాంటి Group Create చేయకుండా కావాల్సిన మితృలందరికీ ఒకేసారి మెసేజ్ పంపడం ఎలా?
Reviewed by itGuru99
on
12:47:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: