Telugos - తెలుగు వారికోసం సోషల్ నెట్వర్క్.మీ పక్కింటి , మీ ప్రాంతం , మీ కాలేజీ ఇలా ప్రపంచం లో వున్న తెలుగు వారందరినీ ఒకదగ్గరకు చేర్చి ఇష్టాలు,విలువైన సమాచారం , అబిరుచులు,భావోద్వేగాలు పంచుకొనేందుకు సిసలయిన వారది , తెలుగు వారి ఆత్మీయ నేస్తం.
ఇతర సోషల్ నెట్వర్క్ వెబ్సైటు లు వుండగా Telugos ఎందుకు ?
- మీ అవసరాలను గుర్తించి సహాయపడే మీ ప్రియ మిత్రుడి లాంటిది , తెలుగోస్ ని చాల సులువుగా ఉపయోగించవచ్చు .
- ఇతరులకు ఇబ్బంది కలిగించే, అసభ్యకరమైన అంశాలకు, స్పామింగ్ దూరం గా ఉంచుతుంది.
- వేలకొద్ది గ్రూప్ ల గందరగోళం ఇక్కడ ఉండదు,మీ జిల్లా group లో మీ ప్రాంత సమాచారం మాత్రమె వుంటుంది.
- గ్రూప్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి ప్రొఫైల్ అడ్మిన్ చే ధ్రువీకరించ బడుతుంది.
- మీకు ఒక group కావాలంటే సుమారు 50 మంది తో Telugos Admin తో సంప్రదించి Group Create చేసుకోవచ్చు
- మీరు Post చేసే విలువైన ప్రశ్నలకు సమాదానం ఇవ్వడానికి అందుబాటులో Experts వుంటారు
- మీ Career కి సంబందించిన అంశాలు చర్చించుకోవడం కోసం StartUp గ్రూపులు ఉంటాయి
- ఉపయోగకరమైన ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు , Polls create చేయడం, విలువయిన డాకుమెంట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు
- ఇతర సోషల్ నెట్వర్క్ లో లేని సెక్యూరిటీ ఫీచర్ ( వేరే డివైస్ లో మీ ఎకౌంటు లాగిన్ అయ్యారో చూసుకొనే సదుపాయం ). మీ ఎకౌంటు Hack చేసే అవకాశాలు చాలా తక్కువ .
- Gaming సెక్షన్ లో మీకు నచ్చే , మీరు మెచ్చే అద్బుతమయిన గేమ్స్
- అనవసరమయిన విషయాలు కాకుండా పనికి వచ్చే సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకొనే , మన తెలుగు వారికోసం సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు.
తెలుగు వారి ఆత్మీయ నేస్తం Telugos గురించి మీకు తెలుసా ?
Reviewed by itGuru99
on
4:37:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: