మీ Computer కి ఏదైనా problem వచ్చిందా ? Online లో ఇలా పరిష్కరించుకోండి .

Computer లో Work చేసేటపుడు ఎదో ఒక Time లో Problem రావడం చాలా Common. అయితే ప్రతి చిన్న సమస్యకు Computer Technician దగ్గరికి తీస్కుని వెళ్లి చూపించలేము . అయితే మీకు ఏ Knowledge లేకపోయినా Online లో Computer Knowledge ఉన్న మీ  Friend ఉంటే తన ద్వారా మీరు మీ Friend ఇల్లుదాటి వెళ్ళనవసరం లేకుండా మీ Computer Problem Solve చేయించుకోవచ్చు. దీనికోసం మనకు Windows లో ఒక మంచి Software అందుబాటులో ఉంది. ఇదెలా పని చేస్తుంది అంటే దిని ద్వారా మీ Computer ని మీ Friend Remote access చేసి Online లోనే పరిష్కరించుకోవచ్చు .
computer problem solution in online

How To Solve Your Computer Problem in Online ?

Step By Step Instructions :

  • ముందుగా మీరు, మీ Friend Computer లో TeamViewer  Software install చేస్కోవాలి .
  • తర్వాత దానిని open చేసిన తర్వాత Automatic గా పై  Screenshot లో చూపిన విధం గా ID, Password Generate అవుతాయి .
  • వాటిని Copy చేస్కుని మీ Friend కి Facebook or Gmail ద్వారా Share చేస్తే  వాటి ద్వారా మీ  Friend మీ Computer ని Remote Access చేసి Problem Solve చేస్తారు .
Download Application : TeamViewer
మీ Computer కి ఏదైనా problem వచ్చిందా ? Online లో ఇలా పరిష్కరించుకోండి . మీ Computer కి ఏదైనా problem వచ్చిందా ? Online లో  ఇలా పరిష్కరించుకోండి . Reviewed by itGuru99 on 12:45:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.