మితృలతో Internet లో చాట్ చేసేటపుడు Emojis చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. వీటిని మితృలతో సందర్భాను సారంగా చాట్ లో ఉపయోగించడం వలన చాలా funny గా ఉంటుంది . అయితే చాలా మందికి Emojis Meaning తెలియకుండానే చాట్ లో పిచ్చా పాటిగా పంపిస్తూ ఉంటారు. అలా చేయడం వలన కొన్ని సార్లు మితృల మద్య Misunderstands వచ్చే అవకాశం ఉంది. అంత పని కాకుండా ఏ Emoji కి ఎలాంటి Meaning వస్తుందో సులభం గా తెల్సుకొండిలా.
Emoji's Meaning తెల్సుకొండిలా
- దిని కోసం ముందుగా Whatmoji Website లోకి వెళ్ళాలి .
- అక్కడ మీకు కావాల్సిన Emoji ని Copy చేసి అక్కడ Paste చేయగానే "Identify Emoji" అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- అంతే ఇక ఆ వెంటనే మీకు దాని Meaning కుడా వచేస్తుంది.
- Emojis కోసం Mobile లో ఈ Website ని Open చేస్తే Keypad లో ఉండే Enter చేయవచ్చు .
- అదే Laptop/desktop లో Open చేస్తే Screenshot లో చూపిన విధం గా ఎమోజిస్ ని పొందవచ్చు.
Website Link : Whatemoji
Emojis Meainig సులభం గా తెల్సుకొండిలా ?
Reviewed by itGuru99
on
5:57:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: