మనలో చాలా మంది రోజు Internet లో YouTube Videos ని చూస్తూ ఉంటారు కానీ అవసరానికి మాత్రం Keyboard Shortcuts ని వాడరు కేవలం Mouse ని మాత్రమె ఉపయోగిస్తూ ఉంటారు . వాస్తవానికి Mouse కన్నా కుడా keyboard Short Cuts Video ని మనకు నచ్చినట్లు చూడటానికి బాగా ఉపయోగపడుతాయి . అంటే కాదు ఈ Keyboard Shortcuts ఉపయోగించడం , గుర్తుపెట్టుకోవడం కుడా చాలా సులభం . ఇంకెందుకు ఆలస్యం ఆ షార్ట్ కట్స్ ని చూద్దామా మరి !
Youtube Keyboard Shortcuts
ఈ క్రింది Youtube Keyboard Shortcuts ని ఉపయోగించి మనం Mouse ని బదులుగా Windows లో ఈ క్రింది Shortcuts ని ఉపయిన్చుకోవచ్చు.
ఈ పోస్ట్ ని మీ మిత్రులకూ షేర్ చేయగలరు.
Youtube Keyboard Shortcuts గురించి తెల్సుకుందామా ?
Reviewed by itGuru99
on
1:01:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: