Web Developers కి ఉపయోగపడే ఒక మంచి code editor గురించి తెలుసుకుందామా ?

 Web Developers కి  coding రాయడానికి ఒక మంచి code editor అనేది చాలా ముఖ్యం . దీని కోసం మనకు Internet లో ఎన్నో Applications అందుబాటులో ఉన్నాయి . కాని ఈ పోస్టులో పూర్తి ఉచితంగా లభించే ఒక మంచి Code Editor గురించి తెల్సుకుందాం . ఉచితంగా లభించే ఈ Code Editor లో ఎన్నో ఫీచర్లతో coding రాయడానికి మనకు ఎంతో సౌకర్యంగా సులభతరంగా ఉండేలా చేస్తుంది .దిని పేరు బ్రాకెట్స్ . ఇది Windows , Mac , Linux వంటి Operating system లలో కుడా వాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది . ఇంకెందుకు ఆలస్యం ఇందులోని ఫీచర్లను ఒక్కొక్కటిగా తెల్సుకుందాం .

Features of The Code Editor :

    brackets
  • ఇందులో Html Coding రాసేటపుడు Automatic గా మనకు కావాల్సిన Tags ని Suggest చేస్తుంది .
  • ఏదైనా file path ని code రాసేటపుడు ఎలాంటి తిప్పలు లేకుండా మన పని సులభతరం చేస్తుంది .
  • Html లో Css యొక్క id , class లకు ఏదైనా మార్పులు చేయవలసి వస్తే ప్రత్యేకించి మళ్లి Css file కి వెళ్ళాల్సిన పని లేకుండా అక్కడికక్కడే మార్పులు చేస్కోవచ్చు.
  • Java Script Coding రాసేటపుడు Errors ఉంటే చూపిస్తుంది .
  • Coding వేగవంతం గా రాయడానికి ఎన్నో Extension ని Add చేస్కునే అవకాశాన్ని కలిపిస్తుంది .
  • మన కంటికి సౌకర్యం గా ఉండేలా ఎన్నో Themes ఇందులో అందుబాటులో ఉన్నాయి .
  • ఇంకా ఎన్నో ఫీచర్లను ఇది కలిగి ఉంది ,
Web Developers కి ఉపయోగపడే ఒక మంచి code editor గురించి తెలుసుకుందామా ?
Download Software : Brackets
Web Developers కి ఉపయోగపడే ఒక మంచి code editor గురించి తెలుసుకుందామా ? Web Developers కి ఉపయోగపడే ఒక మంచి code editor గురించి తెలుసుకుందామా ? Reviewed by itGuru99 on 6:23:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.