HealthSense PD-102 Smart 3D Pedometer Watch complete features తెలుసుకుందామా ?
Watch అంటే ఒకప్పుడు పెద్ద Fashion . మారే కాలానికి అనుగుణంగా ఇపుడు ఆ స్తానాన్ని Smart Phones ఆక్రమించాయి . ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనకు Time ఎంత అయిందో తెలుసుకోవాలి అంటే టక్కున మన ముబైల్ ని చూస్తాం . దానితో క్రమ క్రమంగా Watches కి ఆదరణ తగ్గింది . ఇపుడు ఎవరైనా ప్రత్యేకంగా వాడినా అది అలంకార ప్రాయంగానే మారింది . కానీ అప్పుడైనా ఇప్పుడైనా Watch వల్ల Time Sense తో పాటుగా ఒక మంచి Fashion Look తెస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు . ఈ కాలానికి అనుగుణంగా కుడా Watches లో కుడా ఎన్నో అధునాతన Features తో ఎన్నో Models లో వస్తున్నాయి . ఈ పోస్టులో మనం HealthSense PD-102 Smart 3D Pedometer Watch గురించి చూద్దాం .
Features Of The Watch :
- సాధారణం గా అన్ని electronic watches కి ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి .
- వీటితో పాటుగా దీనిని మనం చేతికి ధరించి పెట్టుకుంటే రోజు వారి ఎన్ని మెట్లు ఎక్కామో లెక్కకట్టి చూపిస్తుంది .
- ఎంత దూరం నడిచామో కుడా ఎప్పటికప్పుడు తెల్సుకోవచ్చు .
- మనం పడే శ్రమకి ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యయో చూపిస్తుంది.
- ఇవే కాకుండా Activity Time, Speed, Goal%, Stopwatch, Timer, Alarm
- Option to switch Peodmeter On/OFF
- Option to shuffle between RUN/WALK
HealthSense PD-102 Smart 3D Pedometer కొనాలి అనుకుంటున్నారా ?
Buy this product from amazon : Click Here
HealthSense PD-102 Smart 3D Pedometer Watch complete features తెలుసుకుందామా ?
Reviewed by itGuru99
on
3:35:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: