Online Video అనగానే మనకు గుర్తుకు వచ్చేది YouTube అంతగా పాపులర్ చెందింది ఆ Website. ఇందులో మనం ఏదైనా Video చూస్తున్నప్పుడు మనకు ఏదైనా బాగా నచ్చిన Comedy Scene కానీ లేదా Caption కాని ఉందని అనుకుందాం . అయితే ఇక్కడ వచ్చిన సమస్య అల్లా Total Video 1 Hour ఉందని అనుకుందాం . అయితే అందులో మనం మనకి నచ్చిన కొంత భాగం మాత్రమె మిత్రులు చూసేలా షేర్ చేయాలి అనుకుంటే , అతి సులభం గా ఎలా షేర్ చేయచ్చో ఈ పోస్టులో చూద్దాం . ఇది చాలా సులభం కుడా .
How To Share Specific Part Of YouTube Video To Your Friends?
- దీని కోసం ముందుగా ఈ పోస్ట్ చివర ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి .
- తర్వాత క్రింది స్క్రీన్ షాట్ లో చూపిన విధం గా ముందుగా కావాల్సిన YouTube Video Link ని Copy చేసి పెట్టుకుని ఇక్కడ Paste చేయాలి .
- తర్వాత మీకు ఏ భాగం Play అవ్వాలో Time Set చేస్కోవాలి .
- తర్వాత Get Code బటన్ క్లిక్ చేస్తే వచ్చే YouTube Link ని మిత్రులకూ షేర్ చేయడమే .
Website Link : YouTube Crop Specific Part
Youtube Videos లో మీకు నచ్చిన భాగాన్ని మాత్రమె మిత్రులకూ షేర్ చేయాలా ?
Reviewed by itGuru99
on
1:10:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: