Android Mobile Look నే పూర్తిగా మార్చివేసే అద్భుతమైన Launcher ?

Android Mobile లో Default గా ఉండే Launcher అంతగా Look ఉండటమే కాదు , మనం Operate చేయడానికి అంతగా Features కుడా ఉండవు . అంతే కాకుండా Android PlayStore లో అనేక Launchers లభ్యమవుతున్నాయి ఏది బడితే అది తెలియకుండా వాడినా Mobile Slow అయ్యే అవకాశం ఉంది . అందుకే ఈ post లో Mobile Phone Look నే పూర్తిగా మార్చడం తో పాటుగా మన performance ఎంత మాత్రం తగ్గకుండా Operate చేయడానికి ఎంతో సౌకర్యం గా ఉండే అద్భుతమైన CM Launcher 3D – Boost launcher గురించి చూద్దాం .
ANDROID CM LAUNCHER 3D

Features of CM Launcher 3D - Boost :

Boost Your Phone :

దీనికోసం ప్రత్యేకించి ఎలాంటి Storage space అవసరం లేదు .  Launcher తో Default గా Boost Icon తో ఈ feature లభిస్తుంది . దీని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ mobile 100% performance తో లభిస్తుంది .

3d Animation :

సాధారణం గా Animations ఎక్కువగా ఉంటే Mobile Slow అవుతుంది కానీ ఈ Launcher లో చక్కని  Animations తో Mobile performance తగ్గకుండా కుడా ఉంచుతుంది .

Smooth Preview Animation: 

Mobile Screen మీద ఒక్కసారి Long Press చేస్తే చాలు 3D Effect క్లియర్ గా చూడవచ్చు . కావాల్సిన Transition style మార్చుకోవచ్చు .

Penalization : 

Free Themes :

ఇందులో మన అభిరుచికి తగ్గ Themes ఎన్నో ఉంటాయి . కావాల్సిన Theme ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మార్హుకోవచ్చు .

DIY Themes :

Theme ని మీకు నచ్చినట్లుగా రుపొందిచుకోవచ్చు .

Animations & Sound Effects :

ఇందులో Animations & Sounds మనకి నచ్చినట్లుగా మార్చుకునే అవకాశం ఉంది .

Indian Cricket Team Theme : 

Cricket అంటే India లో ఎంత Craze ఉందో మనందరికీ తెల్సిందే . అందుకే అందరినీ ఆకట్టుకునే Cricket Themes ఇందులో రూపొందించబడ్డాయి .
ఇంకా 
  • Security
  • Save Battery Life
  • Smart Sorting
  • Local Language Support
  • Live News AND More ..............
Download App From Play store : Cm Launcher 3d Boost
Android Mobile Look నే పూర్తిగా మార్చివేసే అద్భుతమైన Launcher ? Android Mobile Look నే పూర్తిగా మార్చివేసే అద్భుతమైన Launcher ? Reviewed by itGuru99 on 11:46:00 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.