How To Sign in Multiple GMail Accounts in The Same Browser ?
CentBrowser గురించి క్రితం ఒక పోస్ట్ చేయడం జరిగింది . అందులో ఉన్న ఎన్నో wonderful Features లో Multiple Gmail Accounts ని ఓకే బ్రౌసర్ లో ఓపెన్ చేస్కునే Felicity కుడా ఒకటి . కేవలం Gmail అని కాదు Facebook , Twitter ఇలా ఏ site లో అయినా Multiple Accounts తో Login అవ్వవచ్చు .ప్రతీ సారి ఒక Account లో Login అయ్యాక అదే Site లో మరొక Account లో Login అవ్వాలి అంటే చాలా చిరాకే . అలాంటి తిప్పలు లేకుండా మీరు Browse చేస్తున్న Browser లోనే అతి సులభం గా ఎలా Login అవ్వవచ్చో ఈ Post లో చూద్దాం .
Instructions For How To Login Multiple Gmail Accounts In Same Browser :
Simple గా CentBrowser Open చేసిన తర్వాత క్రింది Screen shot లో విధం గా Tab మిద Rght Click చేసి "New Multi Login" అనే Option ఎంచుకోవాలి .
క్రింది విధం గా ఇలా ఓపెన్ చేస్కోవచ్చు .
క్రింది విధం గా ఇలా ఓపెన్ చేస్కోవచ్చు .
How To Login Multiple G Mail Accounts in The Same Browser ?
Download Browser: CentBrowser
How To Sign in Multiple GMail Accounts in The Same Browser ?
Reviewed by itGuru99
on
6:25:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: