Samson Go Mic Portable USB Condenser Microphone features ...
Friends ఈ రోజు మనం మన Laptop లేదా Desktop కి Connect చేసే ఒక Portable USB Mic గురించి చూద్దాం . Professional Work చేసే వాళ్లకి మంచి Mic అవసరం . లేకపోతే Voice లో ఎంత Clarity ఉన్నా కొంచం Noise వస్తుంది . అదీ కాకుండా మాములుగా అలాంటి Professionals వాడే Mic లు పెద్దవిగాను , Carry చేయడం కుడా కష్టం గాను వాటి ఖరీదు కుడా చాలా ఎక్కువగాను ఉంటుంది. కాని Samson వారు అందిస్తున్న ఈ mic మాత్రం Portable గా ఉండటం , Powerful గా కనిపించే దాని పనితీరు దిని ప్రత్యేకత. ఇంకెందుకు ఆలస్యం దీని Features ఒక్కొకటిగా గా చూద్దామా ! మీకు నచ్చితే మీ మితృలకు షేర్ చేయండి .
Features Of The Samson Go Mic Portable USB Condenser Microphone
- Portable గా ఉండటం వలన Carry చేయడం కుడా సులభం.
- మన Laptop లేదా Desktop కి USB ద్వారా Insert చేస్తే సరిపోతుంది .
- Plug And Play Feature : ఎలాంటి Software install చేసే పనిలేకుండా Just Insert చేస్తే సరిపోతుంది.
- దిని మిద ఒక Green Light Indication ఉంటుంది .
- ఆ Light Normal గా ఉంటే మన Voice లో ఎలాంటి Noise లేదని Meaning.
- ఆ Light Blink అవుతూ ఉంటే అక్కడ Loud గా వస్తుందని Meaning.
- ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ Gadget Voice Recording కి , Chatting కి , Online Conference meetings కి ఇది ఒక Perfect Gadget.
Samson Go Mic Portable USB Condenser Microphone
Buy This Product In Amazon : Click Here
Samson Go Mic Portable USB Condenser Microphone features ...
Reviewed by itGuru99
on
7:32:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: