Best Smart Watch Designed For Children ?
మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల కోసం మనం ఎన్నో విషయాలలో Security గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది . ఆ కోవలో ఈ రోజు చిన్న పిల్లల కోసం రుపొందించబడిన ఒక మంచి Smartwatch గురించి తెల్సుకుందాం. ఇది Intex iRist JUNIOR Turquoise Blue Smartwatch Online లో లభిస్తుంది. దీని గురించిన Features అన్నిటిని ఒక్కక్కొటిగా ఇప్పుడు చూద్దాం .
Features Of The Children Smart Watch :
- ముందుగా ఈ Watch కొన్న తర్వాత మనకు Watch తో పాటు వచ్చే Manual లో Qr Code ఉంటుంది. దానిని మీ smartwatch తో Scan చేసి children Details ఇవ్వాలి . ఇక అప్పటి నుంచి ఈ Watch Features అన్నీ ఉపయోగించుకోగలరు.
- Single Micro SIM
- Bluetooth Support
- Water Resistant
- Wi-Fi Support
- Charging Dock Connector
- TFT Display
- Battery Capacity: 580 mAh
- Reports the Location of Kid Before Power Off
- Listen to the Surrounding Sounds in Case the Child is Not Able to Respond to the Call
- Maintain Tracking History of Kid and Ensure a Long Lasting Security
- Quality Study Time: Control the Watch of Kids with a Forbidden in Class...Etc
Purchase this Watch : Intex iRist JUNIOR Turquoise Blue Smartwatch
Best Smart Watch Designed For Children ?
Reviewed by itGuru99
on
3:21:00 PM
Rating:
కామెంట్‌లు లేవు: