ఇప్పుడు Laptops మనకు Touchscreen తో లభిస్తున్నాయి . మీరు కూడా Touch Screen Laptop వాడుతుంటే ఈ పోస్ట్ మీకు తప్పక ఉపయోగపడుతుంది. ఏ కారణం చేత అయినా మీరు మీ Laptop Touch Screen Touch పని చెయ్యకుండాWindows 10 Touchscreen Disable ఎలా చేయచ్చో ఈ పోస్ట్ లో చూద్దాం,
- దీని కోసం step by Step క్రింది విధం గా చేయండి.
- ముందుగా My computer Icon మిద Right Click చేసి Manage అనే option ఎంచుకోవాలి.
- తర్వాత అక్కడ " Device Manager " Option ఎంచుకోవాలి .
- అక్కడ క్రింది స్క్రీన్ షాట్ లో చూపిన విధం గా Human Interfaces Devices అనే Opton లో HID - Complaint touch Screen Option మిద Right Click చేసి Disable కొట్టాలి.
- ఇక అప్పటి నుంచి Touch పనిచేయదు . మాల్లీ కావాలి అంటే Enable చేయాలి .
How To Disable Touch Screen on Windows 10 laptop ?
Reviewed by itGuru99
on
11:05:00 AM
Rating:
కామెంట్‌లు లేవు: