ఏదైనా Photo లో కావాల్సిన వస్తువు లేదా Paper యొక్క Measurement తెల్సుకోవడం ఎలా ?

చేతిలో Android Mobile ఉంటే చాలు తెగ Photo లు Selfie లు తీసేస్తూ ఉంటాం . అయితే ఏదైనా అవసరార్ధం ఏదైనా Paper యొక్క Size measurement తెల్సుకోవాలి అంటే స్కేలు కోసమో లేక మరింకేదైనా కొలత తిస్కోవడానికి నా నా హైరానా పాడుతాం . అలాంటి తిప్పలు లేకుండా Simple గా మనకి కావాల్సిన వస్తువు లేదా Paper యొక్క measurement అతి సులభం గా తెల్సుకోవడం ఎలాగో ఈ పోస్ట్ లో చూద్దాం.

Instructions for Measurement calculation on mobile :

  • దిని కోసం ముందుగా TakeMeasure అనే Android Application Install చేస్కోవాలి .
  • తర్వాత కావాల్సిన Photo ని app లో Open చేసిన తర్వాత క్రింది వీడియో లో చూపిన విధం గా Options ఉపయోంచుకుని Measurement Calculate చేయవచ్చు.

ఏదైనా Photo లో కావాల్సిన వస్తువు లేదా Paper యొక్క Measurement తెల్సుకోవడం ఎలా ? ఏదైనా Photo లో కావాల్సిన వస్తువు లేదా Paper యొక్క Measurement తెల్సుకోవడం ఎలా ? Reviewed by itGuru99 on 7:05:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.